జీబ్రానిక్స్ నుంచి కొత్తశ్రేణి బ్లూటూత్ హెడ్‌సెట్‌లు

Posted By:

ప్రముఖ ఆడియో స్పీకర్ల తయారీ సంస్థ జీబ్రానిక్స్ ఐదు సరికొత్త హ్యాండ్స్ - ఫ్రీ బ్లూటూత్ హెడ్‌సెట్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన ఐదు హెడ్‌సెట్‌ మోడళ్లు బుల్ట్ఇన్ మైక్రోఫోన్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. దింతో, వినియోగదారులు సౌకర్యమంతైన హ్యాండ్స్- ఫ్రీ కాలింగ్‌ను నిర్వహించుకోవచ్చు.

జీబ్రానిక్స్ విడుదల చేసిన బ్లూటూత్ హ్యాండ్‌సెట్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

జడ్ఈబి- బీహెచ్499 - ధర రూ.549,
జడ్ఈబి- బీహెచ్600 - ధర రూ.649,
జడ్ఈబి- బీహెచ్700 - ధర రూ.699,
జడ్ఈబి - బీహెచ్900ఎమ్ -ధర రూ.899,
జడ్ఈబి - బీహెచ్5000ఎమ్- ధర రూ.1499.

ఈ బ్లూటూత్ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Zebronics Bluetooth Headsets

జడ్ఈబి - బీహెచ్5000ఎమ్(ZEB-BH5000M)

1.) జడ్ఈబి - బీహెచ్5000ఎమ్(ZEB-BH5000M):

బుల్ట్‌ఇన్ మైక్రోఫోన్,
రేడియో-ఫ్రీక్వెన్సీ (2.4గిగాహెట్జ్),
ఇన్‌బుల్ట్ ఆన్స్రర్ స్విచ్,
వాల్యుమ్ కంట్రోల్స్, నాయిస్ రిడక్షన్,
ఆపరేటింగ్ పరధి 10 మీటర్లు (33 అడుగులు),
జడ్ఈబి - బీహెచ్5000ఎమ్.. గ్లోసీ రెడ్, బ్లాక్ అండ్ వైట్ తదితర కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.
ధర రూ.1499.

 

Zebronics Bluetooth Headsets

జడ్ఈబి - బీహెచ్900ఎమ్(ZEB-BH900M)

2.) జడ్ఈబి - బీహెచ్900ఎమ్(ZEB-BH900M):

బుల్ట్‌ఇన్ మైక్రోఫోన్,
రేడియో-ఫ్రీక్వెన్సీ (2.4గిగాహెట్జ్),
ఇన్‌బుల్ట్ ఆన్స్రర్ స్విచ్,
వాల్యుమ్ కంట్రోల్స్, నాయిస్ రిడక్షన్,
ఆపరేటింగ్ పరధి 10 మీటర్లు (33 అడుగులు),
జడ్ఈబి - బీహెచ్900ఎమ్ బ్లాక్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.
ధర రూ.899.

 

Zebronics Bluetooth Headsets

జడ్ఈబి - బీహెచ్700(ZEB-BH700)

3.) జడ్ఈబి - బీహెచ్700(ZEB-BH700):

బుల్ట్‌ఇన్ మైక్రోఫోన్,
రేడియో-ఫ్రీక్వెన్సీ (2.4గిగాహెట్జ్),
ఇన్‌బుల్ట్ ఆన్స్రర్ స్విచ్,
వాల్యుమ్ కంట్రోల్స్, నాయిస్ రిడక్షన్,
ఆపరేటింగ్ పరధి 10 మీటర్లు (33 అడుగులు),
జడ్ఈబి - బీహెచ్700 సిల్వర్, బ్లాక్, గోల్డెన్ ఇంకా మరూస్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.
ధర రూ.699.

 

Zebronics Bluetooth Headsets

జడ్ఈబి - బీహెచ్600 (ZEB-BH600)

4.) జడ్ఈబి - బీహెచ్600 (ZEB-BH600):

బుల్ట్‌ఇన్ మైక్రోఫోన్,
రేడియో-ఫ్రీక్వెన్సీ (2.4గిగాహెట్జ్),
ఇన్‌బుల్ట్ ఆన్స్రర్ స్విచ్,
వాల్యుమ్ కంట్రోల్స్, నాయిస్ రిడక్షన్,
ఆపరేటింగ్ పరధి 10 మీటర్లు (33 అడుగులు),
జడ్ఈబి - బీహెచ్600 కోల్ బ్లాక్ ఇంకా మార్బుల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.
ధర రూ.649.

 

Zebronics Bluetooth Headsets

జడ్ఈబి - బీహెచ్499 (ZEB-BH499)

5.) జడ్ఈబి - బీహెచ్499 (ZEB-BH499):

బుల్ట్‌ఇన్ మైక్రోఫోన్,
రేడియో-ఫ్రీక్వెన్సీ (2.4గిగాహెట్జ్),
ఇన్‌బుల్ట్ ఆన్స్రర్ స్విచ్,
వాల్యుమ్ కంట్రోల్స్, నాయిస్ రిడక్షన్,
ఆపరేటింగ్ పరధి 10 మీటర్లు (33 అడుగులు),
ధర రూ.549.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting