1400 సంవత్సరాల క్రితమే టెలీఫోన్

Written By:

నేడు మనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ పురాతన కాలంలోనే ఓ వెలుగు వెలిగిందా..?, చరిత్రపుటల సాక్షిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఈ వాదనకు మరింతగా బలం చేకూరుస్తున్నాయి. 1200 సంవత్సరాల క్రితమే టెలిఫోన్ టెక్నాలజీ తన ఉనికిని చాటుకుందంటూ పెరు పురావస్తు శాఖ పలు ఆధారలను వెలుగులోకి తీసుకువచ్చింది. వీరు గుర్తించిన సున్నితమైన కమ్యూనికేషన్ వస్తువు 1200 నుంచి 1400 సంవత్సరాల క్రితం నాటిది అయి ఉండొచ్చని హిస్టారియన్లు చెబుతున్నారు.

1400 సంవత్సరాల క్రితమే టెలీఫోన్

ఈ కమ్యూనికేషన్ డివైస్‌ను ఉత్తర పెరులోని రియో మోచే వ్యాలీకి చెందిన కోస్టల్ చిము ప్రజలు ఉపయోగించి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఈ కమ్యూనికేషన్ డివైస్ రూపకల్పనలో భాగంగా హార్డ్ స్కిన్‌తో కూడిన రెండు డొప్పలను ఉపయోగించారు. ఈ రెండు డొప్పలకు 75 అడుగుల ధృడమైన కాటన్ దారాన్ని కలిపారు.

Read More : అంతుచిక్కని పురాతన ఆవిష్కరణలు

సమాచార విప్లవంలో ఓ భాగమైపోయిన మొబైల్ ఫోన్ కాలానుగుణంగా ఆధునీకత వైపు అడుగులువేస్తోంది. రోజుకో కొత్త మోడల్ మార్కెట్‌ను తాకుతోంది. కొత్తదొక వింత పాతదొక రోత అన్న చందానా పలు మొబైల్ ఫోన్ మోడళ్లు తమ ఉనికుని కోల్పోతున్నాయి. స్లిమ్ మోజులో పడిన ప్రపంచం పాతబడ్డ మోడళ్లను విసిరిపారేస్తోంది. 1916 నుంచి ఈ రోజు వరకు విస్తరించిన మొబైల్ ఫోన్‌ల ప్రస్థానాన్ని ఫోటోల రూపంలో ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

1916లో ఓ జర్మన్ టెలీఫోన్ ఫీల్డ్ స్టేషన్ నుంచి...

ఫోటో 2

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

1970లో ఇలా..

ఫోటో 23

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

1980లో ఇలా...

ఫోటో 4

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

1983లో ఇలా...

ఫోటో 5

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

1992లో ఇలా..

ఫోటో 6

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

1993లో ఇలా...

ఫోటో 7

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

1997లో ఇలా...

ఫోటో 8

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

2001లో ఇలా..

ఫోటో 9

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

2012లో ఇలా..

ఫోటో 10

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!

2014లో ఇలా...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
1,200-year-old telephone, amazing invention of the ancient Chimu civilization . Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot