చేతిలో ఇది ఉంటే చాలు ఎప్పుడైనా, ఎక్కడైనా ఫోటోలను తేలికగా
oi
-Staff
By Super
కీచైన్ డిజిటల్ ఫొటో ఫ్రేమ్ పేరు Keyring & Pendent photo viewer. దీని మెమొరీలోకి 107 ఫొటోలను కాపీ చేయవచ్చు. డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌లతో పని లేకుండా ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఇమేజ్‌లను దీంట్లోకి అప్‌లోడ్ చేయవచ్చు. 1.5 అంగుళాల ఎల్‌సీడీ తెరపై 128X128 పిక్సల్స్ రిజల్యుషన్‌తో ఫొటోలను చూడొచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీ సుమారు 5 గంటల సామర్థ్యంతో పని చేస్తుంది. యూఎస్‌బీ 2.0 అనుసంధానంతో ఫొటోల అప్‌లోడింగ్, ఛార్జింగ్ చేయవచ్చు. బరువు సుమారు 68 గ్రాములు. ఇక దీని ఖరీదు కూడా చాలా తక్కువ కేవలం