మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

|

సాధారణంగా ఓ నెట్‌వర్క్ క్యారియర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఫోన్ సంబధిత నెట్‌వర్క్‌తో లాకై ఉంటుంది. ఈ క్రమంలో ఆ కాంట్రాక్ట్ ముగిసేంత వరకు ఆ ఫోన్‌లో వేరొక నెట్‌వర్క్‌ను ఉపయోగించటం సాధ్యపడదు. కాంట్రాక్ట్ ముగియకుండానే ఆ ఫోన్‌లో వేరొక నెట్‌వర్క్‌ను వినియోగించుకోవాలనుకుంటే చాలా రిస్క్ తీసుకోవల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే సంబంధిత అన్‌లాక్ సాఫ్ట్‌‌వేర్‌ను సదరు డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది. అయితే, ఈ అన్‌లాక్ సాఫ్ట్‌వేర్‌ను ఆయా కంపెనీలు అంత సలువుగా దొరకనివ్వవు. దాదాపు అన్ని ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ క్యారియర్లు కాంట్రాక్ట్ గడువు ముగిసిన తరువాతనే ఫోన్ అన్‌లాకింగ్‌కు ఉపకరిస్తాయి. కాంట్రాక్ట్ సమయం గడవక ముందే మీరు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయదలచుకుంటే కొంత మొత్తాన్నివాళ్లకి చెల్లిస్తే అన్‌లాక్ చేసే అవకాశముంది. లేదా మీరు వేరొక దేశానికి వెళిపోతున్నట్లు చెబితే అన్‌లాక్ చేసే అవకాశముంది. మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

మీ ఫోన్‌లో ఇతర నెట్‌వర్క్‌‌లను యాక్సెస్ చేసుకుని తక్కువ ధరలకే కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో ఇతర నెట్‌వర్క్‌‌ల ద్వారా తక్కువ రోమింగ్ చార్జీలను పొందవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

వివిధ నెట్‌వర్క్ బ్యాండ్‌లను ఉపయోగించుకోవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు
 
మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

ఫోన్ రీసేల్ విలులవ పెరిగే అవకాశం.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

చవక డీల్స్‌తో పాటు తక్కువ ధర టారిఫ్‌లను పొందవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

ఇతర సిమ్‌లను వినియోగించుకోవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు

డ్యుయల్ సిమ్ అడాప్టర్‌ల సహాయంతో ఒకే ఫోన్ రెండు నెట్ వర్క్ లను ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
10 Advantages of Unlocking Your Phone. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X