ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. వీటిని స్లైడ్‌షో రూపంలో మీ ముందుంచుతున్నాం. మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు ఈ వాస్తవాలను తెలుసుకోవల్సి అవశ్యకత ఎంతైనా ఉంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్', కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యవసరమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ‘బ్టూటూత్ హెడ్ సెట్లు' ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికి ప్రస్తుత తరానికి పొసగటం లేదు. ఈ నేపధ్యంలో రెట్రో రకం హెడ్ సెట్లు తెరపైకి వస్తున్నాయి. వీటిని వినియోగించటం ద్వారా రేడియేషన్ నుంచి 98% వరకు విముక్తి పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన 10 ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

జపనీయులు ఆండ్రాయిడ్ ఫోన్‌లను అమితంగా ఆదిరిస్తున్నారు. ఇక్కడ 55 శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే, 39 శాతం మంది యాపిల్ ఐఓఎస్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల‌తో పోలిస్తే స్విట్జర్లాండ్‌లో యాపిల్ ఐఫోన్ యూజర్లు రెండితలు ఉన్నారు. యాపిల్ ఐఓఎస్ యూజర్లు 52శాతం ఉండగా, ఆండ్రాయిడ్ యూజర్ల 23 శాతం మాత్రమే ఉన్నారు.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

ఈజిప్ట్‌లో విండోస్ మొబైల్స్ తమ హవాను కొనసాగిస్తున్నాయి.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ బ్లాక్‌బెర్రీ ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య 43శాతంగా ఉంది. ఆ తరువాతి స్థానంలో యాపిల్ ఐఓఎస్ 25 శాతంతో ఉంది.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

యాప్స్‌ను అత్యధికంగా వినియోగించుకుంటోన్న వారిలో జపనీయులు ముందంజలో ఉన్నారు. సగటున ఒక్కో యూజర్ ఫోన్‌లో 41 యాప్‌లను చూడొచ్చు.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం మెక్సికో (74శాతం) ఇంకా అర్జెంటీనా (73 శాతం) దేశాల్లో ఎక్కువుగా ఉంది.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం కేవలం 34 శాతంలో జపాన్‌లో చాలా బలహీనంగా ఉంది.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వీడియోలను వీక్షించే వారి సంఖ్య సౌదీ అరేబియా 59 శాతంతో అత్యధికంగా ఉంది.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య చైనాలో 59 శాతంతో అత్యధికంగా ఉంది.

ప్రపంచాన్ని శాసిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (13 షాకింగ్ నిజాలు)

తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా రివ్యూలను రాయటంలోనూ చైనా యూజర్లు ముందంజలో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Amazing Facts About Smartphone Use Around The World. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot