స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లు బోలెడన్ని ఉపయోగాలను కలిగి ఉంటాయని ఎప్పుడైనా ఊహించగలిగామా..? నేటి ఆధునిక కమ్యూనికేషన్ యుగంలో దాదాపు అన్ని సమాచార అవసరాలను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే తీర్చుకోగలుగుతున్నాం. స్మార్ట్‌ఫోన్‌ల నిర్మాణంలో భాగంగా ఆయా కంపెనీలు వినియోగిస్తోన్న హార్డ్‌వేర్ వ్యవస్థలు ఫోన్‌లను మ్యాజికల్ మెచీన్‌లుగా మార్చేస్తున్నాయి. ఫోన్‌లో నిక్షిప్తమైన ఉంటోన్న యాప్స్ అన్ని రకాల అవసరాలను తీర్చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మానవాళి సాకారం చేసుకుంటోన్న 10 అద్భతమైన అంశాలను ఇప్పుడు చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌లు వాతావరణాన్ని అంచనా వేయగలుగుతున్నాయి

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

స్మార్ట్‌ఫోన్‌లు వాతావరణాన్ని అంచనా వేయగలుగుతున్నాయి.

శాటిలైట్‌లకు శక్తిని సమకూరస్తున్నాయి

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

స్మార్ట్‌ఫోన్‌లు శాటిలైట్‌లకు శక్తిని సమకూరస్తున్నాయి.

చెట్ల నరకివేతను స్మార్ట్‌ఫోన్‌లు అరికడుతున్నాయి

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

ఇండోనేషియాలోని వర్షారణ్యాలలో చెట్ల నరకివేతను స్మార్ట్‌ఫోన్‌లు అరికడుతున్నాయి. ఏలా అంటారా? ఇండోనేషియాలోని ఓ స్వచ్ఛంద సంస్థ అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు అడువుల్లో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అమర్చింది. వీటికి ప్రత్యేకమైన సోలార్ ప్యానల్స్‌ను అమర్చటం ద్వారా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ ఫోన్‌లలో నిక్షప్తం చేసిన ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, రంపం శబ్ధాలు వినగానే సంబంధిత అటవీశాఖను అప్రమత్తం చేస్తూ అలారమ్‌ను మోగిస్తుంది.

 

హెల్త్ మానిటరింగ్ సెన్సార్

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు స్మార్ట్‌ఫోన్‌లు వివిధ హెల్త్ మానిటరింగ్ సెన్సార్ వ్యవస్థలను కలిగి మెడికల్ ప్రయోగశాలలుగా ఉపయోగపడుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లే కార్లను డ్రైవ్ చేసేస్తున్నాయి

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

స్మార్ట్‌ఫోన్‌లే కార్లను డ్రైవ్ చేసేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. ప్రయోగ దశలో ఉన్నఈ ప్రాజెక్ట్ త్వరలోనే కమర్షియల్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

రసాయన యుద్ధ దాడులను పసిగట్టే స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

రసాయన యుద్ధ దాడులను స్మార్ట్‌ఫోన్‌లు పసిగట్టగలుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ యాంటీ కెమికల్ వార్‌ఫేర్ సాఫ్ట్‌వేర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

స్మార్ట్‌ఫోన్ హెల్త్ స్క్రీనింగ్ టెక్నాలజీ

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

కొరియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ హెల్త్ స్క్రీనింగ్ టెక్నాలజీ పై కసరత్తు చేస్తోంది. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే స్మార్ట్‌ఫోన్‌లు డిజిటల్ డాక్టర్‌లుగా వ్యవహరిస్తాయి.

స్మార్ట్‌ఫోన్ రైఫిల్ సైట్స్

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

స్మార్ట్‌ఫోన్ రైఫిల్ సైట్స్

స్మార్ట్‌ఫోన్ మెటల్ డిటెక్టర్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి

స్మార్ట్‌ఫోన్‍ ఇలా చేస్తుందని ఎప్పుడైనా ఊహించామా..?

స్మార్ట్‌ఫోన్ మెటల్ డిటెక్టర్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 amazing things you never knew a smartphone could do. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting