నోటికి తాళం వేసి.. చేతికి పనిచెబుతున్నాం..

Posted By:

స్మార్ట్ కమ్యూనికేషన్ సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లను మనిషి పిచ్చపిచ్చగా వాడేసుకుంటున్నాడు. ఫోన్ కాల్స్ మొదలుకుని బ్రౌజింగ్, చాటింగ్, గేమింగ్ ఇలా అనేక కార్యకలపాలను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిమిషాల వ్యవథిలో ఆస్వాదించ గలుగుతున్నాడు.

(చదవండి: మార్కెట్‌ను శాసిస్తోన్న 15 చైనా స్మార్ట్‌ఫోన్‌లు)

ఫోటో తీసినంత వేగంగా ఆ ఫోటోను ఎక్కడో దూరాన ఉన్న మిత్రులతో షేర్ చేసుకోగలిగే అవకాశాన్ని స్మార్ట్‌ఫోన్ కల్పిస్తోంది. రోజువారీ స్మార్ట్ ఫోన్ వినియోగంలో కొన్ని పనులను మనం క్రమంతప్పకుండా చేసేస్తుంటాం. అవేంటంటే..

(చదవండి: క్రేజీ కుర్రకారు కోసం 10 స్టైలిష్ మొబైల్ ఫోన్స్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నచ్చిన ఫోటోలను మిత్రులతో చకచకా షేర్ చేసేసుకుంటుంటాం.

నచ్చిన ఫోటోలను మిత్రులతో చకచకా షేర్ చేసేసుకుంటుంటాం.

చిన్న చిన్న సమస్యలను చాటింగ్ ద్వారా పరిష్కరించేసుకుంటాం

చిన్న చిన్న సమస్యలను చాటింగ్ ద్వారా పరిష్కరించేసుకుంటాం.

సెల్ఫీలను క్రమం తప్పకుంగా పోస్ట్ చేస్తుంటాం

సెల్ఫీలను క్రమం తప్పకుంగా పోస్ట్ చేస్తుంటాం.

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో క్రమం తప్పకుండా లాగిన్ అవుతుంటాం.

ఏ పనిలో నిమగ్నమై

ఏ పనిలో నిమగ్నమై ఉన్నా ఫోన్ పై ఓ కన్నేసి ఉంచుతాం.

నచ్చిన యాంగిల్స్ లో వీడియోలను క్యాప్చర్ చేస్తుంటాం.

నచ్చిన యాంగిల్స్ లో వీడియోలను క్యాప్చర్ చేస్తుంటాం.

అడ్రస్‌లను తెలుసుకునేందుకు ఫోన్ జీపీఎస్‌ను ఉపయోగిస్తుంటాం

అడ్రస్‌లను తెలుసుకునేందుకు ఫోన్ జీపీఎస్‌ను ఉపయోగిస్తుంటాం.

నడుస్తున్న సమయంలోనూ చాటింగ్ చేసేస్తుంటాం

నడుస్తున్న సమయంలోనూ చాటింగ్ చేసేస్తుంటాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Amazingly Dumb Things We Do with Smartphones. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot