మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

By Sivanjaneyulu
|

స్మార్ట్‌ఫోన్‌కు బంధువుల్లా పుట్టుకొస్తున్న మొబైల్ యాప్స్ ఓ వైపు ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీరుస్తూనే మరోవైపు ముఖ్యమైన పనులను చేసిపెడుతున్నాయి. ఆధునిక కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మొబైల్ యాప్స్ చాలా అవసరం. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టో‌ర్‌లో సిద్ధంగా ఉన్న 10 ముఖ్యమైన యాప్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఈమెయిల్ సృష్టికర్త ఇకలేరు

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్ అన్ని చెల్లింపు అవసరాలను తీర్చగలదు. మొబైల్ ఫోన్ రీఛార్జ్ మొదలుకుని డేటా కార్డ్, డీటీహెచ్, ఫైట బుకింగ్ వంటి సర్వీసులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ప్రభుత్వం ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా పాందవచచ్చు.

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన అన్ని TD codes, Pin codes అలానే bank IFSC codes, vehicle numbersను పొందవచ్చు.

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ దగ్గర్లో ఉన్న వ్యాపార సంస్థలు, రకరకాల ఉత్పత్తులు, సేవలు వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. RTI India యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌టీఐ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయి వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

Indian Rail Train Info

యూజర్ ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా రైళ్ల రాకపోకలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు పీఎన్ఆర్ స్టేటస్ ఇంకా సీటు అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

భారత్‌లో గూగుల్ మ్యాప్స్ కవర్ చేయలేని మారుమూల సందులను సైతం ఈ యాప్ కవర్ చేస్తుంది. యూజర్ ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఎలాంటి రూట్‌నైనా సులువుగా నావిగేట్ చేసుకోవచ్చు

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే భారత ఆయుర్వేద చికిత్సా విధానంలోని అన్ని అంశాలను తెలుసుకోవచ్చు.

 

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే, భారత న్యాయ వ్యవస్థలోని 554 సెక్షన్‌లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
10 Apps All Indians Must Have on Their Phones. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X