గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

Posted By:

కాలం మారింది. కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారిపోయింది. అలనాటి రెట్రో టెక్నాలజీతో పోలిస్తే నేటి ఆధునిక టెక్నాలజీ మరింత ముందంజలో ఉంది. అందుకే మనం ఇంత స్మార్ట్‌గా కనెక్ట్ కాగలుగుతున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆధునిక టెక్నాలజీలో రెట్రో టెక్నాలజీని మిక్స్ చేస్తూ మీ బాల్యపు జ్ఞాపకాలను గుర్తుకు తీసుకువచ్చే 10 యాప్స్ ఇంకా వెబ్‌సైట్ ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

Vinyl records (వినిల్ రికార్డ్స్), వీటిని 1960-70 ప్రాంతాల్లో వినియోగించారు. ఫోన్ తయారీ కంపెనీలు తిరిగి వీటిని  ఇప్పడు తయారు చేస్తున్నాయి.

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

Stayed Up All Night (స్టేయిడ్ అప్ ఆల్ నైట్)

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

ఇంటర్నెట్ ఆర్కేడ్

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

ద నాస్టాల్జియా మెచీన్

ఈ యాప్ ద్వారా పాత పాటలను సంవత్సరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

రిమెంబర్ వెన్

ఈ యాప్ మీ పాత జ్ఞాపకాలను మిత్రులకు షేర్ చేస్తుంది.

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

సౌండ్స్ మ్యూజియమ్

ఈ యాప్ ద్వారా పాత కాలపు శబ్ధాలను మీరు వినవచ్చు.

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

వింటేజ్ కార్టూన్స్

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

జియో సిటీసైజర్

ఈ యాప్ వెబ్‌సైట్‌లను వైవిధ్యంగా మార్చేస్తుంది.

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

ఎస్ఎన్‌డిటీఎస్‌టీ

8 బిట్ వీడియో గేమ్స్‌ను ఇక్కడ పొందవచ్చు

గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చే 10 యాప్స్, వెబ్‌సైట్స్

రెట్రో స్పెక్స్

ఈ యాప్ ద్వారా మీ నూతన ఫోటోలకు రెట్రో లుక్‌ను తీసుకురావచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 apps, websites that will make you miss your childhood. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot