నిజాలను నిగ్గుతేల్చే ‘స్పై’

Posted By:

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు స్పై గాడ్జెట్ లు దోహదపడుతున్నాయి. దేశ భద్రత నుంచి ఒక

దుకాణం సంరక్షణ వరకూ ప్రతిచోటా వీటి పాత్ర క్రియాశీలకంగా మారింది. ఎన్నో నేర పరిశోధనల్లో వీటిప్రమేయం తప్పనిసరైంది. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా

వాడుకలోకి వచ్చిన క్రమంలో స్పై గాడ్జెట్ లకు డిమాండ్ పెరిగింది. అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించబడిన స్పై కెమెరాల సాయంతో అనేక నేరాలను,

అసాంఘిక కార్యకలాపాలనుచేధించటం జరుగుతోంది. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లను మీ

ముందుంచుతున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్ స్కానింగ్ గ్లాసెస్

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

Face-Scanning Glasses (ఫేస్ స్కానింగ్ గ్లాసెస్)

చూడటానికి సాధారణ కళ్లజోడుల్లా కనిపిస్తున్న ఈ ఫేస్ స్కానింగ్ కళ్లద్దాలను 2014 పుట్ బాల్ వరల్డ్ కప్ నేపధ్యంలో బ్రెజిల్ పోలీసులు ధరించారు. ఈ ప్రత్యేకమైన కళ్లద్దాల ద్వారా సెకనుకు 400 ఫేషియల్ ఇమేజ్ లను చిత్రీకరించవచ్చు.

 

డీఎన్ఏ క్యాప్చర్ పెన్

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

DNA Capturing pen (డీఎన్ఏ క్యాప్చర్ పెన్)

ఈ పెన్ శరీరం నుంచి రక్తాన్ని సేకరించి డీఎన్ఏను నమోదు చేయగలదు.

ద లిప్‌స్టిక్ పిస్టోల్

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

The Lipstick Pistol (ద లిప్‌స్టిక్ పిస్టోల్)

ఈ సింగిల్ షాట్ ఆయుదాన్ని కిస్ ఆఫ్ డెత్ గా పిలుస్తారు. 1960లొ రష్యాకు చెందిన గూఢచర్య వర్గాలు ఈ ఆయుధాన్ని ఉపయెగించాయి.

Sonic Nausea (సోనిక్ నౌజియా)

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

Sonic Nausea (సోనిక్ నౌజియా)

ఈ గాడ్జెట్ అల్ట్రా సౌండ్ శబ్ధాలను విడుదల చేసి ఎదుట మనిషిని అస్వస్థతకు గురి చేస్తుంది.

Pen Document Scanner (పెన్ డాక్యుమెంట్ స్కానర్)

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

Pen Document Scanner (పెన్ డాక్యుమెంట్ స్కానర్)

చూడటానికి సాధారణ పెన్‌లా కనిపిస్తున్న ఈ గాడ్జెట్ డాక్యుమెంట్‌లను స్కాన్ చేసేస్తుంది.

 

 

Unshredder (అన్‌ష్రెడ్డర్)

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

Unshredder (అన్‌ష్రెడ్డర్)

ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ చించేసిన డాక్యుమెంట్‌లను సైతం ఒక్కటిగా చేయగలదు

Maple Seed Camera (మాపిల్ సీడ్ కెమెరా)

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

Maple Seed Camera (మాపిల్ సీడ్ కెమెరా)

యూఎస్ ఆర్మీలో ఈ స్పై కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

DrugWipe (డ్రగ్‌వైప్)

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

DrugWipe (డ్రగ్‌వైప్)

ఈ స్పై డ్రగ్ కిట్ అక్రమ మాదకద్రవ్యాలను తీసుకున్న వారిని గుర్తిస్తుంది.

Bomb-Proof Wallpaper (బాంబ్ ప్రూఫ్ వాల్‌పేపర్)

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

Bomb-Proof Wallpaper (బాంబ్ ప్రూఫ్ వాల్‌పేపర్)

ఈ స్పై సూట్ ప్రమాదకర ప్రాంతాల్లో ప్రాణాలకు రక్షణగా నిలుస్తుంది.

 

 

Automatic Speech Translators (ఆటోమాటిక్ స్పీచ్ ట్రాన్స్‌లేటర్)

క్రియేటివ్ ‘స్పై’ గాడ్జెట్‌లు

Automatic Speech Translators (ఆటోమాటిక్ స్పీచ్ ట్రాన్స్‌లేటర్)

ఈ స్పై డివైస్ ఎదుటి వ్యక్తి మాటలను వారికి తెలియకుంటానే ట్రాన్స్‌లేట్ చేసేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Badass Spy Gadgets That Are Almost Too Cool To Believe.Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting