Home
News

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్స్

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది.

Read More : సామ్‌సంగ్ ఫోన్‌ల పై 20 బెస్ట్ ఆఫర్లు

వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువ చేస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇటీవల కాలంలో సెక్యూరిటీ పరమైన దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మీ ఆండ్రాయిడ్ డివైస్‌‌ను సెక్యూరిటీ ఇంకా మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు పాటించవల్సిన చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

ఆండ్రాయిడ్ డివైస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచండి.బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ చేయటం మరవద్దు.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో అనధికారిక యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

వ్యక్తిగత సమచారాన్ని ఫోన్‌లోని ఎస్‌డి కార్డ్‌లలో స్టార్ చేయటం మంచిది కాదు. కాబట్టి ఆ అలవాటును మానుకోండి.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సహకరిస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగిస్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మరింత బలోపేతమవుతాయి.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

ఆఫీస్ కార్యాకలాపాలకు మీ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే ముందు పటిష్టమైన సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఇందకుగాను ఐటీ ప్రొఫెషనల్స్ సలహాలను తీసుకోండి.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

ఉదాహరణకు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన సమచారం ఉందనుకుందాం. ఇతరులు ఆ సమాచారాన్ని యాక్సెస్ చెయ్యకుండా ఆ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఓ నిర్థేశిత పాస్‌‍వర్డ్ లేదా పిన్ ఆధారంగా సదరు డేటాను ఓపెన్ చేసిన ప్రతిసారి డిక్రిప్ట్ అయి మీకు కనబుడుతుంది. ఈ ప్రోగ్రామ్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాకు పూర్తి భద్రతనిస్తుంది.

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

10 బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్ప్

ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి ప్రతి ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేయబడిన స్ర్కీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాధమిక రక్షణగా నిలుస్తుంది.

 

Best Mobiles in India

English summary
10 Basic Security Tips for Android Users. Read More in More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X