ఎడిటింగ్ చేసేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోటో యాప్స్ మీకోసం

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో ఫోటోలను క్లిక్ చేయాలంటే చేతిలో ఫోన్ ఉంటే చాలు. ఎక్కడకు వెళ్లినా అక్కడ గుర్తులను ఫోటోల్లో బంధిస్తుంటారు. సెల్ఫీ ప్రియులయితే ఇక చెప్పనే అవసరం లేదు. ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అయితే మొబైల్ కెమెరాతో ఫోటోలు తీసుకున్నప్పుడు ఒక్కోసారి పోటోలు ఫర్పెక్ట్ గా రావచ్చు. రాకపోవచ్చు. దానికి అదనంగా కొన్ని మెరుగులు దిద్దుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా మెరుగులు దిద్దుకోవాలి. దీనికేమైనా ఆప్సన్ ఉందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. మీ ఫోటోల్లో బ్రైటె నెస్, రంగులు, ఓరియంటేషన్, కాంట్రాస్ట్ మొదలగు పనులు ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. వీలయితే ఈ ఫోటో యాప్స్ ని ఓ సారి ప్రయత్నించి చూడండి.

ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్
 

ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్

ఈ యాప్ ద్వారా మీరు crop, straighten, rotate, and flip photos లాంటి పనులు చేయవచ్చు. ఎఫెక్ట్స్, కలర్ ఎఫెక్ట్స్ వంటి వాటిని ఇచ్చుకోవచ్చు. ఫోటోను మీకు నచ్చిన విధంగా మార్చుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోటో ఎడిటర్ యాప్ ఇది.

పిక్స్‌ఆర్ట్ స్టూడియో

పిక్స్‌ఆర్ట్ స్టూడియో

దీన్ని దాదాపు 100 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 2019లో బెస్ట్ యాప్ ఇదేనని చెప్పవచ్చు.ఇందులో మీకు చాలా రకాల ఆప్సన్లు ఉంటాయి. నచ్చినది సెలక్ట్ చేుకోవచ్చు.

పోటర్ ఫోటో ఎడిటర్

పోటర్ ఫోటో ఎడిటర్

పై రెండూ వద్దనుకుంటే దీన్ని రిఫర్ చేసుకోవచ్చు. ఇది లెక్కలేనన్ని ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇందులో యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి.

ఫోటో డైరక్టర్

ఫోటో డైరక్టర్

ఇది మల్టిపర్సస్ ఫోటో ఎడిటర్ యాప్. దీని ద్వారా మీరు కలర్స్ బాగా ఎడిటింగ్ చేససుకోవచ్చు. అలాగే స్నాప్ ఫోటోస్ తీసుకోవచ్చు.

స్నాప్‌సీడ్
 

స్నాప్‌సీడ్

ఇది గూగుల్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ యాప్. దీని ద్వారా మీ ఫోటోలన 39 రకాల వేరియేషన్స్ లో ఎడిటింగ్ చేసుకోవచ్చు.

ఫిక్ష్లర్

ఫిక్ష్లర్

ఇది చాలామంది వాడుతుంటారు. ఇందులో మీకు చాలా రకాల ఫీచర్లు ఉంటాయి. ప్రధానంగా అడోబ్ ఫోటోషాప్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు.

ఫోటో ల్యాబ్

ఫోటో ల్యాబ్

ఇందులో మీకు యానిమేషన్లు ఉంటాయి. మీ ఫోటోలను 900 రకాలుగా యానిమేట్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
10 Best Android Photo Editor Apps In 2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X