ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

Posted By:

ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచే ఈ అంతర్జాతీయ కంపెనీలలో ఎప్పటికైనా చోటు సంపాదించాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలలుకంటుంటారు. ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం, స్నేహపూర్వక వాతావరణం, సేవాతత్పురత మొదలగు అంశాలను పెంపొందించటంలో ‘బహుళజాతి' కంపెనీలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాయి.

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు వరుసగా ఐదవ సారి అరదైన గౌరవం లభించింది. ఉద్యోగం చేయడానికి అత్యుత్తమ కంపెనీగా గూగుల్ మరోసారి ఎంపికైంది. పనిచేయడానికి అనువైన 100 కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ పత్రిక ఇటీవల రూపొందించింది. ఈ జాబితాలో గూగుల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తన వద్ద పనిచేసే ఉద్యోగులకు గూగుల్ అందిస్తున్నఅదనపు ప్రయోజనాలే ఆ కంపెనీని అగ్రగామిగా నిలబెట్టాయని ఫార్చ్యూన్ పత్రిక వెల్లడించింది.

2013లో గూగుల్ కంపెనీ షేరు ధర 1000 డాలర్లు దాటింది. ఇది నిజంగా గూగుల్ సిబ్బందికి ఒక వరమే. ఎందుకంటే, ఆ సంస్థలోని ఉదోగులంతా కంపెనీదార్లే అని ఫార్చ్యూన్ పేర్కొంది. ప్రముఖ మొబైల్ ఫోన్ ప్రాసెసర్ చిప్‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ 32వ స్థానంలో నిలిచింది. సిస్కో 55వ స్థానంలో, ఇంటెల్ 84 స్థానంలో, మైక్రోసాఫ్ట్ 86వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితా రూపకల్పనలో భాగంగా ఫార్చ్యూన్ పత్రిక మరో సంస్థ గ్రేట్ ప్లేట్ టూ వర్క్ ఇన్స్టిట్యూట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. 2014లో ఉద్యోగం చేసేందుకు అనువుగా ఉన్న 10 బెస్ట్ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు


గూగుల్

ఉద్యోగాల వృద్ధి: 20.1 %,
ఉద్యోగుల సంఖ్య: 42,162

 

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

SAS


ఉద్యోగాల వృద్ధి: 3.6%
ఉద్యోగుల సంఖ్య: 6,588

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

The Boston Consulting Group

ఉద్యోగాల వృద్ధి: 10.7%
ఉద్యోగుల సంఖ్య: 2,552

 

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

Edward Jones

ఉద్యోగాల వృద్ధి: 7.2%
ఉద్యోగుల సంఖ్య: 38,015

 

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

Quicken Loans

ఉద్యోగాల వృద్ధి: 46.2%
ఉద్యోగుల సంఖ్య: 8,386

 

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

Genentech

ఉద్యోగాల వృద్ధి: 7.6%
ఉద్యోగుల సంఖ్య: 11,998

 

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

Salesforce.com

ఉద్యోగాల వృద్ధి: 23.1%
ఉద్యోగుల సంఖ్య: 6,739

 

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

Intuit

ఉద్యోగాల వృద్ధి: 4.4%
ఉద్యోగుల సంఖ్య: 7,728

 

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

Robert W. Baird & Co.

ఉద్యోగాల వృద్ధి: 3.3%
ఉద్యోగుల సంఖ్య: 2,704

 

మీరు ఉద్యోగం చేసేందుకు 10 బెస్ట్ కంపెనీలు

DPR Construction

ఉద్యోగాల వృద్ధి: -1%
ఉద్యోగుల సంఖ్య: 1,356

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot