మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..?, మీ ఫోన్‌లో ఎలాంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు..?, లక్షల సంఖ్యలో సంఖ్యలో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఏది ఉపయోగకరమైనది..?, దేని వల్ల ఎంతెంత ప్రయోజనం..?. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం రకరకాల యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. మీ రోజువారి జీవనశైలిలో భాగంగా మీ కుటుంబంలో అందరి అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

జాబ్ సెర్చ్‌లో ఉన్నారా..? ఈ యాప్‌ను ట్రై చేయండి.
Job Search, Salaries & Reviews

మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

ప్రభుత్వ ఉద్యోగం కోసం వెదుకుతున్నారా..? అయితే ఉద్యోగాలకు సంబంధించి తాజా నోటిఫికేషన్‌లను తెలుసుకునేందుకు ఈ యాప్ ట్రై చేయండి
Sarkari Naukri (Govt Jobs)

మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

Saavn భారతీయ మ్యూజిక్‌ను ఇష్టపడే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

 

 

మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

Zomato ఈ యాప్ ద్వారా మంచి ఆహారాన్నిఅందించే రెస్టారెంట్ల జాబితాను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

Learn Sari భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే మహిళలకు ఈ లెర్న్ సారీ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

Rangoli Kolams మహిళలు రకరకాల ముగ్గులకు సంబంధించిన వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

MapmyIndia: Maps & Directions ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

 

మీ అవసరాలను తీర్చే, ఆండ్రాయిడ్ యాప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్
Messenger యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Daily Life Apps Your Smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot