బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ (ఇండియా)

|

దేశంలో 6 కొత్త ఐఐటీల ఏర్పాటుకు పార్లమెంట్ పచ్చజెండా ఊపింది. తిరుపతి (ఆంధ్రప్రదేశ్), పాలక్కడ్ (కేరళ), ధార్వాడ్ (కర్ణాటక), భిలాయి (ఛత్తీస్‌గఢ్), జమ్ము (జమ్ముకశ్మీర్)లలో కొత్త ఐఐటీలను ఏర్పాటు చేస్తారు. అలాగే ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం)ను ఐఐటీగా మారుస్తారు.

బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ (ఇండియా)

Read More : Amazon సేల్.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే

ప్రస్తుత పరిస్థితుల్లో నేటి యువతకు ఉన్నత విద్య ఎంతో అవసరం. నేటి తరం విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్రధాన విద్యా కోర్సులలో ఇంజినీరింగ్ ఒకటి. ఈ రంగంలో తమ భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవాలనే తపనతో పలువురు విద్యార్థులు ఉన్నారు. ఇంజినీరింగ్ చేయాలనుకునే విద్యార్థుల కోసం ఏరోనాటిక్స్ ఇంజినీరింగ్, బయో ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కంప్యటింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ ఇలా అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ (ఇండియా)

Read More : మార్కెట్లో కొత్త ఫోన్‌లు ఇవే!

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలిసారిగా దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల పనితీరుకు సంబంధించి ర్యాంకులు ఇచ్చింది. ఇంజినీరింగ్ విద్యాసంస్థల జాబితాలో మొదటి 10 స్థానాల్లో నిలిచిన ఇంజినీరింగ్ కళాశాలల వివరాలను ఇప్పుడు చూద్దాం...

ర్యాంక్ 1

ర్యాంక్ 1

ఐఐటీ మద్రాస్
సాధించిన స్కోర్ 89.2
స్థాపించిన సంవత్సరం 1959

ర్యాంక్ 2

ర్యాంక్ 2

ఐఐటీ బోంబే
సాధించిన స్కోర్ 87.67
స్థాపించిన సంవత్సరం 1958

ర్యాంక్ 3

ర్యాంక్ 3


ఐఐటీ ఖరగ్‌పూర్
సాధించిన స్కోర్ 83.91
స్థాపించిన సంవత్సరం 1951

ర్యాంక్ 4

ర్యాంక్ 4

ఐఐటీ ఢిల్లీ
సాధించిన స్కోర్ 82.03
స్థాపించిన సంవత్సరం 1961

ర్యాంక్ 5

ర్యాంక్ 5

ఐఐటీ కాన్‌పూర్
సాధించిన స్కోర్ 81.07
స్థాపించిన సంవత్సరం 1959

ర్యాంక్ 6

ర్యాంక్ 6

ఐఐటీ Roorkee
సాధించిన స్కోర్ 78.68
స్థాపించిన సంవత్సరం 2001

ర్యాంక్ 7

ర్యాంక్ 7

ఐఐటీ హైదరాబాద్
సాధించిన స్కోర్ 77.23
స్థాపించిన సంవత్సరం 2008

ర్యాంక్ 8

ర్యాంక్ 8

ఐఐటీ గాంధీనగర్
సాధించిన స్కోర్ 75.21
స్థాపించిన సంవత్సరం 2008

ర్యాంక్ 9

ర్యాంక్ 9

ఐఐటీ Ropar
సాధించిన స్కోర్ 74.89
స్థాపించిన సంవత్సరం 2009

ర్యాంక్ 10

ర్యాంక్ 10

ఐఐటీ పాట్నా
సాధించిన స్కోర్ 74.68
స్థాపించిన సంవత్సరం 2008

Best Mobiles in India

English summary
10 Best Engineering Colleges Of India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X