2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

Posted By:

పనికి తగ్గ గుర్తింపు.. ఆకర్షణీయమైన వేతనం, ఇలా అన్ని సదుపాయాలతో ఉత్తమంగా నిలిచే అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగం సంపాదించాలని ఎందరో ఉద్యోగులు కలలుకంటుంటారు.  2015కు గాను ఉద్యోగం చేసేందుకు ఉత్తమమైన 10 టెక్ కంపెనీల జాబితా విడుదలైది. గూగుల్ నెం 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్ ఈ జాబితాను వెల్లడించింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని గ్లాస్‌డోర్ ఈ లిస్ట్‌ను తయారు చేసింది. ఆహ్లాదకరమైన పని వాతావరణం, విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహించేందుకు కల్పిస్తోన్న వెసలుబాటు వంటి అంశాలను ఈ సర్వేలో ప్రధానంగా పరిగణంలోకి తీసుకున్నారు. 2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

గూగుల్

ఈ సెర్చ్ ఇంజన్ దిగ్గజానికి గ్లాస్‌డోర్ 5 పాయింట్లకు గాను 4.5 రేటింగ్‌ను ఇచ్చింది.

ఎఫ్5 నెట్‌వర్క్స్

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

ఎఫ్5 నెట్‌వర్క్స్

ఈ అప్లికేషన్ డెలివరీ నెట్‌వర్కింగ్ టెక్నాలజీ కంపెనీ 5 పాయింట్లకు గాను 4.3 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

ఫేస్‌బుక్

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 5 పాయింట్లకుగాను 4.1 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

క్వాల్కమ్

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

క్వాల్కమ్

ఈ ప్రాసెసర్‌ల తయారీ కంపెనీ 5 పాయింట్లకు గాను 4.1 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

అడోబ్

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

అడోబ్

ఈ సాఫ్ట్‌వేర్ దిగ్గజం 5 పాయింట్లకు గాను 4.1 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

మాథ్స్‌వర్క్

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

మాథ్స్‌వర్క్

ఈ టెక్నికల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 5 పాయింట్లకు గాను 4.1 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

యాపిల్

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

యాపిల్

ఐఫోన్‌ల తయారీ కంపెనీ యాపిల్ 5 పాయింట్లకు గాను 4.0 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

లింకిడిన్

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

లింకిడిన్

ఈ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ దిగ్గజానికి గ్లాస్‌డోర్ 5 పాయింట్లకు గాను 4.0 రేటింగ్‌ను ఇచ్చింది.

జిల్లో

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

జిల్లో

ఈ ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ దిగ్గజానికి గ్లాస్‌డోర్ 5 పాయింట్లకు గాను 3.9 రేటింగ్‌ను ఇచ్చింది.

ఎన్-విడియా

2015లో పనిచేసేందుకు 10 బెస్ట్ టెక్ కంపెనీలు

ఎన్-విడియా

ఈ ప్రాసెసర్‌ల తయారీ కంపెనీకి గ్లాస్‌డోర్ 5 పాయింట్లకు గాను 3.9 రేటింగ్‌ను ఇచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 best tech companies to work for in 2015. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot