మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

Written By:

స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో వైర్‌లెస్ చార్జింగ్ ఓ విప్లవాత్మక ఆవిష్కరణగా నిలిచింది. ఇండక్టివ్ పవర్ ట్రాన్స్‌ఫర్ సిద్ధాంతం ఆధారంగా స్పందించే వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను వైర్లతో పనిలేకుండా చార్జ్ చేసుకోవచ్చు. 

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

సంచలనం రేపుతున్న 15 క్రిస్మస్ డీల్స్

స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఈ చార్జ్ ప్లేట్ లేదా ప్యాడ్ పై కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మార్కెట్లో వైర్‌లెస్ చార్జిగ్ ఫీచర్‌తో లభ్యమవుతున్న 10 బెస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ల వివరాలను క్రింది స్లైడర్‌‍లో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Fonesalesman QiStone+ Wireless Power Bank

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

వైర్‌లెస్ పవర్ బ్యాంక్
ధర 60 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Yootech Wireless Charging Pad

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్
ధర 13 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Ikea Nordmarke Wireless Charging Pad

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్
ధర 65 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ChoeTech Stadium Qi Wireless Charger

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

వైర్‌లెస్ చార్జర్
ధర 26 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Nokia DT-900 Wireless Charging Plate

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

వైర్‌లెస్ చార్జింగ్ ప్లేట్
ధర 35 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి

Incipio Ghost 220

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

వైర్‌లెస్ చార్జింగ్ డివైస్
ధర 80 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Tylt VÜ Solo

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

స్లీక్ స్క్వేర్ చార్జింగ్ ప్యాడ్
ధర 29 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Patriot Memory FUEL iON

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

పాట్రియాట్ మెమరీ ఫ్యూయల్ వైర్ లెస్ చార్జింగ్ ప్యాడ్
ధర 56.99 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

RAVPower RP-WCN11 charging pad

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

RAVPower RP చార్జింగ్ ప్యాడ్ + పవర్ బ్యాంక్
ధర 45 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Duracell PowerMat

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్

డ్యురాసెల్ పవర్ మాట్
ధర 12 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Wireless Charging Pads For Your Smartphone. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot