ఓ మనిషీ... నీ మూలం ప్రకృతే!

Posted By:

మనిషి ఈనాడు ఇంజనీరింగ్ అద్భుతాలను సుసాధ్యం చేస్తున్నాడంటే వాటికి స్పూర్తి మన ప్రకృతే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి సాధించిన పురోగతికి మూలస్తంభం లాంటిది మన పుడమి తల్లి. ప్రకృతిలోని అనేక జీవజాతులతో పాటు వివిధ వాతావరణాల్లో నెలకునే విభిన్నమైన పరిస్థితులను నిశితంగా అధ్యయనం చేసి వాటి ప్రేరణతో రూపకల్పన చేయబడినవే బైయోమిమిక్ గాడ్జెట్ లు (జీవానుకరణ గాడ్జెట్‌లు). ఈ క్రింది ఫోటో స్లైడ్‌షోలో మీరు చూడబోయే 10 గాడ్జెట్‌లో ప్రకృతి ప్రమేయంతో రూపకల్పన కాబడినవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పిచ్చిక గూడు ప్రేరణతో డిజైన్ కాబడిన అత్యవసర షెల్టర్

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

పిచ్చిక గూడు ప్రేరణతో డిజైన్ కాబడిన అత్యవసర షెల్టర్

నత్త ప్రేరణతో డిజైన్ కాబడిన కాన్సెప్ట్ ఇల్లు

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

నత్త ప్రేరణతో డిజైన్ కాబడిన కాన్సెప్ట్ ఇల్లు

చెట్టు నమూనాలో సోలార్ ట్రీ (కాన్సెప్ట్ మోడల్)

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

చెట్టు నమూనాలో సోలార్ ట్రీ (కాన్సెప్ట్ మోడల్)

తాబేలు ప్రేరణతో

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

తాబేలు ప్రేరణతో

ఓ పురుగు ప్రేరణతో ఆల్ ఇన్ వన్ యూఎస్బీ పిన్ సాకెట్

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

ఓ పురుగు ప్రేరణతో ఆల్ ఇన్ వన్ యూఎస్బీ చార్జర్

గుడ్డు ప్రేరణతో ఎగ్ స్ట్రీమర్

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

గుడ్డు ప్రేరణతో ఎగ్ స్ట్రీమర్

పుట్టగొడుగు నమూనాలో సోలార్ బల్బ్

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

పుట్టగొడుగు నమూనాలో సోలార్ బల్బ్

కంటి చూపు స్పూర్తితో సెక్యూరిటీ కెమెరా

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

కంటి చూపు స్పూర్తితో సెక్యూరిటీ కెమెరా

పువ్వు రేకల ఆకృతిలో డైనింగ్ టేబుల్

బయోమిమిక్ గాడ్జెట్‌‍లు

పువ్వు రేకల ఆకృతిలో డైనింగ్ టేబుల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 Biomimic Gadgets. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting