సైన్స్‌ సంచలనాలు

Posted By:

మానవుడు ఊహించని స్థాయిలో సైన్స్ విప్లవం ఊపందుకుంది. ప్రపంచ వైద్య చరిత్రలో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు కృత్రిమ అవయువాలను తయారు చేస్తుంటే, మరోవైపు మనిషి శరీరంలో కీలక పాత్ర పోషిస్తున్న రక్తాన్ని కృత్రిమంగా తయారుచేసేందుకు పరిశోధనలు ముమ్మరమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తమ విలువైన సమయాన్ని వెచ్చించి అభివృద్థి చేసిన 10 కృత్రిమ అవయువాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: ఆ క్షణం.. ప్రపంచం నివ్వెరపోయింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సూపర్ సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ చర్మం

సూపర్ సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ చర్మం
Photo credit: L.A. Cicero/Stanford

కృత్రిమ గుండె మూలకణాలు

కృత్రిమ గుండె మూలకణాలు
వైద్య విధానంలో ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే ఏటా 17 మిలియన్ల మంది జనాభాను గుండె జబ్బుల నుంచి రక్షించవచ్చని ఓ అంచనా

తనకు తానుగా కొట్టుకోగలిగే హార్ట్ టిష్యూ

తనకు తానుగా కొట్టుకోగలిగే హార్ట్ టిష్యూ (వేగం నిమిషానికి 40 నుంచి 50 బీట్స్)

సెన్స్ టచ్ సామర్థ్యంతో ప్రోస్తిటిక్ హ్యాండ్స్

సెన్స్ టచ్ సామర్థ్యంతో ప్రోస్తిటిక్ హ్యాండ్స్
Photo credit: National Academy of Sciences

సూక్ష్మ మానవ మెదడు

సూక్ష్మ మానవ మెదడు

మెదడు సంకేతాలు ఆధారంగా స్పందించే బయోనిక్ లెగ్స్.

మెదడు సంకేతాలు ఆధారంగా స్పందించే బయోనిక్ లెగ్స్.

3డీ ప్రింటెడ్ చెవులు

3డీ ప్రింటెడ్ చెవులు
Photo credit: Lindsay France/Cornell University

రోగాలను పసిగట్టే చెవులు

రోగాలను పసిగట్టే చెవులు

ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్

ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్

ఆర్టిఫిషియల్ కళ్లు

ఆర్టిఫిషియల్ కళ్లు

డిజిటల్ ఫైళ్లను స్టోర్ చేయగలిగే వేళ్లు

డిజిటల్ ఫైళ్లను స్టోర్ చేయగలిగే వేళ్లు
Photo credit: Jerry Jalava

3డీ ప్రింటర్ సహాయంతో చేయబడిన రోబోటిక్ చేయి

3డీ ప్రింటర్ సహాయంతో చేయబడిన రోబోటిక్ చేయి

జనన పూర్వ DNA క్రమఅమరిక

 ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే పుట్టబోయే బిడ్డకు సంబంధించి డీఎన్ఏ క్రమఅమరికలను మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Body Parts Science Is Replacing. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot