సోనీ ఫోటో కాంటెస్ట్‌లో గెలుపొందిన థ్రిల్లింగ్ ఫోటోలు

Posted By:

2015కు గాను సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ విజేతల జాబితాను ప్రకటించారు. ఈ ఫోటో కాంటెస్ట్‌లో భాగంగా మొత్తం 171 దేశాల నుంచి 1,73,000 ఎంట్రీలు అందాయి. ప్రొఫెషనల్, ఓపెన్, యూత్, మొబైల్ విభాగాల్లో నిర్వహించిన ఈ ఫోటోల్లో భాగంగా 15 మంది విజేతలను నిర్వాహకులు ఎంపిక చేసారు. విజేతలకు 30,000 డాలర్ల క్యాష్ ప్రైజుతో పాటు, అత్యాధునిక సోనీ డిజిటల్ ఇమేజివ్ ఎక్విప్‌మెంట్‌ను అందిస్తారు. సోనీ వార్షిక ఫోటో కాంటెస్ట్‌లో గెలుపొందిన 10 ఉత్కంఠభరితమైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ వార్షిక ఫోటో కాంటెస్ట్‌లో గెలుపొందిన 10 ఉత్కంఠభరితమైన ఫోటోలు

English summary
10 breathtaking winners from Sony's annual photo contest. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot