కొత్త ఐడియాలను స్వాగతిద్దాం

Written By:

మన ఫోన్ కన్నా స్కూటర్ కు ఛార్జింగ్ స్పీడ్ గా ఎక్కితే ఎలా ఉంటుంది. కాని ఎక్కుతుంది. సమాచార సాంకేతిక రంగం దూసుకుపోతున్న నేటి యుగంలో 10 అదిరిపోయే వింతలు మీకోసం. ఇంకెందుకాలస్యం ఆ అధ్భుతాలను ఆస్వాదిద్దాం పదండి.

read more ఫన్నీ ఫన్నీగా ఉందామా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ - స్కూటర్

ఐఐటి మద్రాసు విద్యార్థులు రూపొందించిన స్కూటర్ ఇది. బ్యాటరీతో నడుస్తుంది. అయితే దీనికి ఛార్జింగ్ ఫోన్ కన్నా స్పీడ్ గా ఎక్కుతుంది. అది గంటలోనే 50000 కిలో మీటర్ల వరకు బ్యాటరీ పని చేస్తుంది. ఖరీదు 40 డాలర్లు.

డ్రోన్స్

బొంబాయి ఐఐటీ విద్యార్థులు ఈ డ్రోన్ ను రూపొందించారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆపరేషన్స్ లో ఇది చాలా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

వాటర్ డ్యాన్స్

నీళ్లలో ఎవరైనా నడవగలరా..బాంబే ఐఐటీ విద్యార్థులు ఆ పని చేసి చూపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కంపెనీ తన ఉత్పత్తుల ప్రమోషన్స్ లో భాగంగా నీళ్ళలో నడిస్తే ఉంటుంది అనే ఐడియాను రూపొందించారు. అయితే దీనికి ఊహించని స్పందన రావడంతో ఈ ఆటను పార్కింగ్ స్థలాల్లో గేమింగ్ జోన్లలో,పార్టీలలో పెట్టే ఆలోచన చేస్తున్నారు.

టీ షర్ట్ పై నచ్చింది రాసుకో

నీళ్లలో నడిచే ఆలోచన చేసేవారే ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నీ టీషర్ట్ మీద నీకు నచ్చినది రాసుకుని నచ్చనప్పుడు దానిని చెరిపేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్లలో గొప్ప విజయం సాధించింది. అలాగే బిగ్ బాస్ షో లో కూడా దర్శనమిచ్చింది.

మద్యాన్ని పసిగట్టే హెల్మెట్

ఐఐటీ భువనేశ్వర్ స్టూడెంట్లు ఈ హెల్మెట్ ను కనిపెట్టారు. నీవు తాగి బండి నడపితే ఈ హెల్మెట్ నీకు సూచనలు ఇస్తుంది. ఇది బ్లూ టూత్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. అంతేకాదు. ఐఐటీ ఢిల్లీ లో జరిగిన గ్రేట్ ఎరిక్సన్ ఇన్నోవేషన్ అవార్డ్ లో టాప్ 5లో నిలిచింది.

ఇయర్ ఫోన్స్

మీరు మీ ఇయర్ ఫోన్స్ విసిగిపోతున్నారా..అయితే మీ కోసమే ఇయర్ ఫోన్స్. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థులు రూపొందించిన ఈ ఇయర్ ఫోన్స్ ధర కేవలం రూ. 199.గాడ్జెట్ ఆన్ లైన్ లో లభిస్తాయి. ఇవి మాములు ఇయర్ ఫోన్స్ లాగా కాకుండా కొంచెం ఢిపరెంట్ గా ఉంటాయి. లైట్ వెయిట్ తో మీకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా అల్లుకుపోతాయి.

రెండు విధాల వాడే పిన్ మిషన్లు

ఐఐటీ గాంధీనగర్ లో మూడవ సంవత్సరం విద్యార్థులు రూపొందించిన ఈ మిషన్ లో రెండు విధాలుగా వాడుకోవచ్చు. పెద్ద పిన్నుల అలాగే చిన్న పిన్నులు రెండూ ఏవి కావాలంటే అది కొట్టవచ్చు.

హిమోగ్లోబిన్ మీటర్

ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు రూపొందించిన ఈ మీటర్ సెల్ ఫోన్ సైజులో ఉంటుంది. చార్జర్ తో కూడుకున్న ఈ మీటర్ లో ఒకసారి ఛార్జ్ చేస్తే 300 టెస్ట్ ల వరకు చేయవచ్చు.

గార్డియన్

ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు రూపొందించారు. ఇది సమాచారం చేరవేయడంలో చాలా సహాయపడుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది మీకు చాలా వరకు ఉపయోడగపడుతుంది.

3జీ డిస్ ప్లే యూజర ఇంటర్ ఫేస్

ఐఐటీ కాన్సూర్ విద్యార్థులు క్రియేట్ చేశారు. ఈ 3డీ ఇమేజ్ మీ కంప్యూటర్ లో గాని లేక ముబైల్ లో కాని ,వెబ్ కెమెరాలో కాని ఫ్రంట్ కెమెరాలో కాని దీనిని మీరు సెట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో లభిస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
10 Brilliant Innovations By IIT Students That Prove India Is A Pool Of Talent
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot