ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

Posted By:

తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే క్రమంలో ప్రముఖ కంపెనీలు సెలబ్రెటీలను ప్రచారకర్తలుగా నియమించుకుంటాయన్న విషయం మనందరికి తెలిసిందే. ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించినందుకు గాను సెలబ్రెటీలు పెద్ద మొత్తంలోనే పేచెక్‌లను తీసుకుంటారు. నేటి ప్రత్యేక శీర్షకలో భాగంగా టెక్నాలజీ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిన 10 ప్రముఖ సెలబ్రెటీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio)

ఈ హాలివుడ్ సెలబ్రెటీ మొబ్లీ అనే వీడియో ఫోటో షేరింగ్ టెక్నాలజీ కంపెనీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

జెస్సికా ఆల్బా (Jessica Alba)

నాన్టాక్సిక్ అలానే ఇకో-ఫ్రెండ్లీ కన్స్యూమర్ ఉత్పత్తులను తయారు చేసే హానెస్ట్ కంపెనీని జెస్సికా ఆల్బా ఆవిష్కరించారు.

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

డాక్టర్ డ్రీ, ట్రెంట్ రెజ్నర్ (Dr. Dre and Trent Reznor)

ఈ ఇద్దరు ప్రముఖ మ్యూజిక్ ఆర్టిస్ట్‌లను యాపిల్ తమ కంపెనీలో ఉద్యోగులుగా చేర్చుకుంది.

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

విల్ ఫిరిల్ (Will Ferrell)

2007లో స్థాపంచిన ఫన్నీ ఆర్ డై కామెడీ వీడియో షేరింగ్ వెబ్ సైట్ కు విల్ ఫిరిల్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

నీల్ యంగ్ (Neil Young):

ఈ ప్రముఖ మ్యూజిషియన్, సింగర్ అలానే సాంగ్ రైటర్ ఓ ప్రముఖ టెక్నాలజీ స్టార్టప్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

జే-జెడ్


ఈ ప్రముఖ నిర్మాత అలానే పారిశ్రామికవేత్త విడ్డీ అనే వీడియో షేరింగ్ అప్లికేషన్ లో పెట్టబడులు పెట్టారు.

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

రియాన్ సీక్రెస్ట్ (Ryan Seacrest)
యాపిల్ ఐఫోన్‌లకు సంబంధించి ఫిజికల్ కీబోర్డ్ విడిభాగాలు తయారు చేసే టైపో ఇన్నోవేషన్స్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఈ టీవీ వ్యాఖ్యాత ఒకరు.

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

జెన్నిఫర్ లోఫెజ్ (Jennifer Lopez)

జెన్నిఫర్ లోఫెజ్ 2013లో వివా మోవిల్ పేరుతో రిటైల్ చైన్‌ను ఆవిష్కరించారు.

ఆ కంపెనీల్లో సెలబ్రెటీల హస్తం..?

షకీరా


ఈ పాప్ సింగర్ 2013లో ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ కారియర్ టీ-మొబైల్ తో మల్టీఇయర్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Celebrities Working in Tech Companies. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot