ప్రశ్న మాది, జవాబు మీది (టెక్ ఇంటర్యూ కామన్ ప్రశ్నలు)
మీరు సాప్ట్ వేర్ జాబ్ ఇంటర్యూకి వెళుతున్నారా..అయితే మీరు బాగా ప్రిపేర్ అయి ఉంటారు.
మీరు సాప్ట్ వేర్ జాబ్ ఇంటర్యూకి వెళుతున్నారా..అయితే మీరు బాగా ప్రిపేర్ అయి ఉంటారు. అక్కడ ఏమేమి ప్రశ్నలు అడుగుతారు దానికి ఏమి జవాబులు ఇవ్వాలి అన్నదానిపై బాగానే కసరత్తు చేసి ఉంటారు. అయితే మీరు ఎక్కడ ఇంటర్యూకెళ్లినా కామన్ గా అడిగే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.
ధర ఇంత తక్కువా..? ఇండియాకు వచ్చేసిన నోకియా 3310

ఒకటవ ప్రశ్న
How Do I Keep My Laptop's Battery In Good Health?
నా ల్యాపీ బ్యాటరీని మంచి కండీషన్ లో ఉంచుకోవడం ఎలా.?

రెండవ ప్రశ్న
What do Viruses, Trojans, and Other Malware Actually Do?
ఈ వైరస్ లు ఏమి చేస్తాయి..?

మూడవ ప్రశ్న
What's Wrong with Using Public Wi-Fi?
పబ్లిక్ వైపై వాడితే తప్పేంటి..?

నాలుగవ ప్రశ్న
Do I Really Need to "Eject" USB Drives?
యుఎస్ బి డ్రైవ్ లు తీసేయడం అవసరమా..?

అయిదవ ప్రశ్న
How Can I Tell if an Email Is Spam?
ఈ-మెయిల్ స్పామ్ అని ఎలా చెప్పగలవు..?

ఆరవ ప్రశ్న
Will I Get Caught If I Download a Movie on BitTorrent?
బిట్ టొరొంటోలో మూవీ డౌన్ లోడ్ చేస్తే..

ఏడవ ప్రశ్న
Do I Really Need to Care About My Privacy Online?
ఆన్ లైన్ ప్రైవసీ కి సంబంధించి నిజంగా కేర్ తీసుకోవడం అవసరమా..?


Click it and Unblock the Notifications








