బిజినెస్ విద్యార్థులు కోరుకుంటున్న 10 కంపెనీలు

Posted By:

ఆకర్షణీయమైన వేతనం.. ఉల్లాసభరితమైన పని వాతావరణం.. పనికి తగ్గ ప్రోత్సాహం.. ఇంకేం కావాలి చెప్పండి ఉద్యోగి జీవితం బేష్ అనటానికి. ఈ తరహా పని వాతావరణాన్ని గూగుల్ తమ ఉద్యోగులకు చేరువచేస్తుంది. అందుకే కాబోలు ప్రతి బిజినెస్ విద్యార్థి ఈ కంపెనీలో ఉద్యోగం కోరుకుంటున్నాడు. అడ్వర్టైజింగ్ టెక్నాలజీస్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో గూగుల్ ప్రత్యేకమైన స్పెషలైజేషన్‌ను సొంతం చేసుకుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బిజినెస్ విద్యార్థులు ఏ కంపెనీలో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు అనే అంశం పై ప్రముఖ గ్లోబల్ రిసెర్చ్ సంస్థ యూనీవర్సమ్ (Universum) తాజాగా ఓ సర్వేను నిర్వహించింది. ఈ రిసెర్చ్‌లో మొత్తం 25,606 అండర్ గ్రాడ్యుయోట్ విద్యార్థులు పాల్గొన్నారు. వీరి కోసం 230 కంపెనీలను అందుబాటులో ఉంచగా ఆయా కంపెనీల ప్రతిష్ట అలానే అక్కడ పనిచేసే ఉద్యోగులు ఆధారంగా విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సర్వేలో భాగంగా విద్యార్థులు కోరుకున్న 10 ఐటీ ఆధారిత కంపెనీలు వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ర్యాంక్: 1

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 23.8

 

ర్యాంక్ 2

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 19.37

 

 

 

 

 

ర్యాంక్ 3

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 13.89

 

 

 

 

ర్యాంక్ 8

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 8.4

 

 

 

ర్యాంక్ 11

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 6.64

ర్యాంక్ 12

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 6.6

ర్యాంక్ 23

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 4.8

ర్యాంక్ 24

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 4.1

ర్యాంక్ 40

ఈ కంపెనీలో చేరి ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నవిద్యార్థుల శాతం 2.92

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 companies business students dream of working for. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot