Home
News

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

ప్రపంచంలోని అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన యాపిల్ ఐఫోన్ గొప్పతనానికి ప్రతీక. యాపిల్ ఐఫోన్ మీ చేతిలో ఉందంటే నలుగురి స్పెషల్ ఆట్రాక్షన్ మీరే. ఇండియా వంటి దేశాల్లో యాపిల్ ఉత్పత్తులకు గొప్ప క్రేజ్ ఉంది. హుందాతనాన్ని చాటే యాపిల్ ఉత్పత్తులు పనితీరు విషయంలోనూ అంతే క్వాలిటీని కలిగి ఉంటాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ ఐఫోన్ హోమ్ బటన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 10 విభిన్న హోమ్ బటన్ స్టికర్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

ఇటీవల విడుదలైన ఐఫోన్5 కీలక స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం), నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

Set of Six Cute Animals
లింక్ అడ్రస్:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

Doodle Monsters Home Button Stickers for iPhone
లింక్ అడ్రస్:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

Musical Notes
లింక్ అడ్రస్శ:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

Bows
లింక్ అడ్రస్:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

Mustache Stickers
లింక్ అడ్రస్:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

Flowers Home Button Stickers
లింక్ అడ్రస్:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

Button Stickers
లింక్ అడ్రస్:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

iPhone Home Button Monogram
లింక్ అడ్రస్:

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

మీ యాపిల్ ఐఫోన్ కోసం ‘ట్రెండీ హోమ్ బటన్ స్టిక్కర్లు’

Seasons:

Personalized Home Button Sticker
లింక్ అడ్రస్:

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X