కూల్‌గా కొంప ముంచేస్తాయ్!

Posted By:

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు స్పై గాడ్జెట్‌లు దోహదపడుతున్నాయి. ఎన్నో నేర పరిశోధనల్లో వీటిప్రమేయం తప్పనిసరైంది.

(చదవండి: మొదటి హార్డ్‌డ్రైవ్ సామర్థ్యం ఎంత..?)

శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వాడుకలోకి వచ్చిన క్రమంలో స్పై గాడ్జెట్‌లకు డిమాండ్ పెరిగింది. అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించబడిన స్పై కెమెరాల సాయంతో అనేక నేరాలను, అసాంఘిక కార్యకలాపాలనుచేధించటం జరుగుతోంది. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లను మీ ముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటోకటా బయోనిక్ ఇయర్ హియరింగ్ యాంప్లిఫైర్

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

ఈ డివైస్ సహాయంతో 20 అడుగుల దూరం నుంచైనా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలను వినొచ్చు.

జాక్స్ పెసిఫిక్ ఐక్లాప్స్ నైట్ విజన్

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

జాక్స్ పెసిఫిక్ ఐక్లాప్స్ నైట్ విజన్

ఈ డివైస్ ద్వారా చీకట్లోనూ టార్గెట్ చేసిన వస్తువులను చూడొచ్చు.

కంప్యూటర్ మౌస్ ట్రాన్స్‌మిటర్

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

అల్ట్రా మినీ మైక్రోఫోన్‌ను కలిగి ఉండే ఈ కంప్యూటర్ మౌస్ ట్రాన్స్‌మిటర్ మాటలను సులభంగా రికార్డ్ చేస్తుంది.

వెహికల్ సేఫ్‌గార్డ్ వీడియో రికార్డింగ్ కెమెరా

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

వెహికల్ సేఫ్‌గార్డ్ వీడియో రికార్డింగ్ కెమెరా

అన్‌ష్రెడ్డర్

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ చల్లాచెదురుగా చిరిగి పోయి ఉన్న డాక్యుమెంట్ లను సైతం ఒక్కటి చేయగలదు

అజోకా చార్జర్ డీవీఆర్

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

అజోకా చార్జర్ డీవీఆర్

ఈ ఏసీ అడాప్టర్ బిల్ట్ ఇన్ ఆడియో ఇంకా వీడియో కెమెరాలతో రూపుదిద్దుకుంది.

బ్రిక్‌హౌస్ సెక్యూరిటీ సెల్ ఫోన్ స్లిక్ కార్డ్ స్పై

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

బ్రిక్‌హౌస్ సెక్యూరిటీ సెల్ ఫోన్ స్లిక్ కార్డ్ స్పై

అజోకా సన్‌గ్లాస్ డీవీఆర్ కెమెరా

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

అజోకా సన్‌గ్లాస్ డీవీఆర్ కెమెరా

ఇంటర్‌సెప్టర్ సాఫ్ట్‌వేర్ విత్ నోకియా ఫోన్

వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లు

ఇంటర్‌సెప్టర్ సాఫ్ట్‌వేర్ విత్ నోకియా ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Cool Spy Gadgets.Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot