మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

By Sivanjaneyulu
|

మానవ జీవితాల్లోకి స్మార్ట్‌ఫోన్‌లు మరింత లోతుగా చొచ్చుకువచ్చేస్తున్నాయి. ఇందుకు కారణం, మనిషులు వీటిపై అమితంగా ఆధార పడటమే. కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు నేటి అవసరాలకు అనగుణంగా అనేక డివైస్‌లతో పాటు ఉపకరణాలను జత చేసుకోవచ్చు. ముందు చూపుతో వ్యవహిరించే స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లను మరింత శక్తివంతమైన సాధానాలుగా తీర్చిదిద్దుకునేందుకు 10 క్రేజీ ఆలోచనలను సూచిస్తున్నాం...

Read More : మీ ల్యాప్‌టాప్‌కు 5 వార్నింగ్ బెల్స్

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

కొంత మందికి తాళాలను పోగొట్టుకోవటం అలవాటు. ఇలాంటి వారి కోసం వైపర్ స్మార్ట్‌కీ అనే ప్రత్యేకమైన టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ అనుసంధానంతో కూడిన కార్ కీ వ్యవస్థను అందిస్తోంది. ఈ టెక్నాలజీ మీ ఫోన్ లో ఎనేబుల్ చేసుకున్నట్లయితే తాళం సహాయం లేకుండా మీ కారును లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు.
సోర్స్: WindowsCentral

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

క్రీస్ కనెక్టెడ్ ఎల్ఈడి లైట్‌బుల్బ్ సిస్టను ప్రత్యేకమైన యాప్ ద్వారా మీ ఫోన్‌కు అనసంధానించుకుని మీ లివింగ్ రూమ్‌లోని లైట్‌లను ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు.

 

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు
 

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న Instant Heart Rate యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిన తరువాత ఫోన్ కెమెరా లెన్స్ 10 సెకన్ల పాటు మీ ఫింగర్ టిప్‌ను ఉంచినట్లయితే మీ హార్ట్‌రేట్ వెల్లడవుతుంది.

సోర్స్: YouTube

 

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీరు చీకట్లో లేదా వర్షంలో ఇబ్బందికరంగా డ్రైవ్ చేస్తున్నారా..? అయితే Hudway అనే యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ సక్సెస్‌ఫుల్‌గా ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తరువాత తరువాత మీరు చేరుకోవల్సిన గమ్యస్థానాన్ని యాప్‌లో ఎంటర్ చేసి కారు డాష్ బోర్డ్ పై ఉంచండి. ఇప్పుడు మీ ఫోన్‌లో ఆగ్మెంటెడ్ రియాలిటీ మ్యాప్ కనిపిస్తుంది. ఈ మ్యాప్ సహాయంతో మీ క్లిష్టతరమైన ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేసుకోవచ్చు

సోర్స్: CritiqueAutoMobile

 

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా లెన్స్ ద్వారా వివిధ వస్తువులకు సంబంధించి పొడవు, దూరం, వెడల్పులను లెక్కించేందుకు అనేక ట్రిగ్నోమెంటరీ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

సోర్స్: PhoneArena

 

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌లా మార్చేందుకు అనేక ఐఆర్ యాప్స్ మార్కెట్లో సిద్దంగా ఉన్నాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్‌ను టీవీ రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకోవచ్చు.

సోర్స్: YouTube

 

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ ఫోన్ కెమెరాను సైన్స్ ఫిక్షన్ ధర్మల్ కెమెరాలా..?

మీ ఫోన్ కెమెరాను సైన్స్ ఫిక్షన్ కెమరాలా మార్చేసేందుకు Seek Thermalఅనే యాప్ సిద్దంగా ఉంది. ఈ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా థర్మల్ ఇమేజెస్‌ను మీరు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు తీనే స్నాప్‌షాట్‌లో సంబంధిత ప్రదేశానికి సంబంధించి వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు.
సోర్స్: HypeBeast

 

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

స్క్వేర్ సంస్థ అందుబాటులో తీసుకువచ్చిన స్క్వేర్ రిజిస్టర్ అనే సరికొత్త స్వైప్ గాడ్జెట్ స్మార్ట్‌ఫోన్ చెల్లింపులను మరింత సౌకర్యవంతం చేసేసింది. ఈ పోర్టబుల్ గాడ్జెట్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించినట్లయితే స్వైప్ మెచీన్‌లా మారిపోతుంది. తద్వారా ఎక్కడినుంచైనా క్రెడిట్, డెబిట్ కార్డ్ చెల్లింపులను చేపట్టవచ్చు.

సోర్స్: NFIB

 

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

స్మార్ట్‌బేబీ మానిటర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవటం ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఆడియో ఇంకా వీడియో ద్వారా మీ చిన్నారులను పర్యవేక్షించుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

పెట్‌ఫీడ్ అనే స్మార్ట్‌ఫోన్ యాప్ పెట్‌ఫీడ్ అనే స్మార్ట్‌ఫోన్ యాప్ మీ పెంపుడు జంతువుకు సంబంధించి ఆహారపు అలవాట్లను పర్యవేక్షిస్తుంది.

Best Mobiles in India

English summary
10 Cool Things You Did not Know Your Smartphone Could Do. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X