మైమరిపించే యూఎస్బీ హబ్స్!

Posted By:

యూఎస్బీ (యూనివర్సల్ సీరియల్ బస్) పోర్టును టెక్ ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎవరో మీకు తెలుసా..?

యూఎస్బీ (USB).. ఈ పేరు తెలియని కంప్యూటర్ యూజర్ అంటూ ఉండరు. మొబైల్, కెమెరా, పెన్ డ్రైవ్, వెబ్ క్యామ్, మ్యూజిక్ ప్లేయర్ ఇలా ఏ గాడ్జెట్ నైనా కంప్యూటర్ కు అనుసంధానం చేయాలంటే యూఎస్బీ పోర్టు అవతసరం తప్పనిసరి.

కంప్యూటింగ్ విభాగంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న యూఎస్బీ పోర్టును కనుగొన్నది మన భారతీయ శాస్త్రవేత్తే. అవును... టెక్ నిపుణులు అజయ్ భట్ సారధ్యం వహించిన సాంకేతిక బృందం ఇంటెల్ కార్పొరేషన్ లో యూఎస్బీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇందుకుగాను అజయ్ భట్ బృందానికి యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు- 2013ని యూరోపియాన్ పేటెంట్ కార్యాలయం అందించనుంది. 56 సంవత్సరాల అజయ్ భట్ వడోదరలో డిగ్రీ పూర్తి చేసి, న్యూయార్క్ లో పీజీ విద్యను పూర్తి చేసారు. 1990లో ఇంటెల్ లో ఉద్యోగం సంపాదించిన భట్ కు 31 అమెరికన్ పేటెంట్లు ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పది ప్రత్యేక డిజైన్ లలో రూపుదిద్దుకన్న యూఎస్బీ హబ్ లను పరిచయం మీకు పరిచయం చేస్తున్నాం.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Aphrodite Bust USB Hub

Aphrodite Bust USB Hub

 

 

పిగ్ బడ్డీస్ యూఎస్బీ హబ్ (Pig Buddies USB Hub)

పిగ్ బడ్డీస్ యూఎస్బీ హబ్ (Pig Buddies USB Hub)

 

 

ఎయిర్‌ప్లేన్ యూఎస్బీ హబ్ (Airplane USB Hub)

ఎయిర్‌ప్లేన్ యూఎస్బీ హబ్ (Airplane USB Hub)

 

 

టులిప్ యూఎస్బీ హబ్ (Tulip USB Hub)

టులిప్ యూఎస్బీ హబ్ (Tulip USB Hub)

 

 

రోబోట్ యూఎస్బీ హబ్ (Robot USB Hub)

రోబోట్ యూఎస్బీ హబ్ (Robot USB Hub)

 

 

స్కల్ యూఎస్బీ హబ్ (Skull USB Hub)

స్కల్ యూఎస్బీ హబ్ (Skull USB Hub)

 

 

మిడ్యూసా యూఎస్బీ హబ్ (Medusa USB Hub)

మిడ్యూసా యూఎస్బీ హబ్ (Medusa USB Hub)

 

 

చాక్లెట్ బార్ యూఎస్బీ హబ్ (Chocolate Bar USB Hub)

చాక్లెట్ బార్ యూఎస్బీ హబ్ (Chocolate Bar USB Hub)

 

 

లిగో యూఎస్బీ హబ్ (LEGO USB Hub)

లిగో యూఎస్బీ హబ్ (LEGO USB Hub)

 

 

ట్రాన్స్‌ఫార్మర్ యూఎస్బీ హబ్ (Transformer USB Hub)

ట్రాన్స్‌ఫార్మర్ యూఎస్బీ హబ్ (Transformer USB Hub)

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot