Home
News

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వై-ఫై, ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్న దాదాపు చాలామందికి ఈ పదం సుపరిచితం. వై-ఫై (వైర్ లెస్ ఫెడిలిటీ), ఈ సాంకేతిక ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌ను సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు వైర్ల సహాయం లేకుండా విస్తరించుకోవచ్చు. ఈ వ్యవస్థకు చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు.

వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి 1997లో వై-ఫై టెక్నాలజీ ప్రపంచానికి పరిచయమైంది. వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వై-ఫై పూర్తి పేరు వైర్లెస్ ఫిడిలిటీ

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వై-ఫై కనిపించని వైర్ లాంటింది. ఈ వైర్‌లెస్ నెట్‌వర్క్ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తుంది.

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వై-ఫై టెక్నాలజీని హెడీ లామర్ర్ అనే వ్యక్తి కనుగొన్నారు.

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రముఖ హోటల్స్ ఉచిత వై-ఫైను అందిస్తున్నాయి. అయితే ఈ వై-ఫై పరిధి 100 మెగా బైట్లు మాత్రమే.

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

మీ హోమ్ వై-ఫై బలహీనంగా ఉన్నట్లయితే ఓ వైర్‌లెస్ రిపీటర్‌ను కొనుగోలు చేయండి. మీ వై-ఫై పరిధి విస్తరిస్తుంది.

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వై-ఫై రేడియో సిగ్నల్స్ ఆధారంగా స్పందిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు.

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

మీ డివైస్‌లోని వై-ఫై కార్డ్ ఆధారంగా మీరు వై-ఫైకు కనెక్ట్ అవుతారు.

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

హైస్పీడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ పబ్లిక్ ప్రాంతాల్లో ‘వై-ఫై హాట్‌స్పాట్స్' పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మీ డివైస్‌లోని వై-ఫై నెట్‌వర్క్ ద్వారా ఈ హాట్‌స్పాట్ హబ్‌లకు ఉచితంగా కనెక్ట్ అవ్వొచ్చు.

 వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

వై-ఫై పరిధిలో సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.

Best Mobiles in India

English summary
10 Crazy Facts About Wifi. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X