ఇండియాలో 10అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్లు

|

అభిరుచి అనేది ఒక పెద్ద విషయంగా చెప్పబడింది.ఇది కొంత మంది ప్రజలకు నిజంగా వర్తిస్తుంది. ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంత మొత్తాన్ని అయిన చెల్లిస్తున్నారు. నేటి శకంలో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరికీ అవసరమయ్యాయి.

ఇండియాలో 10అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్లు

 

అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తాజా మరియు మంచి స్మార్ట్ ఫోన్లను తమ హోదా ప్రకారం కొనుగోలు చేయాలనుకుంటున్నారు. మరియు ప్రతి ఒక్కరి ముందు వారి ఉన్నత స్థాయిని చూపించడానికి ఖరీదైన మొబైల్ ఫోన్ను ఉంచాలనుకుంటున్నారు.ఇక ధనవంతుల గురించి మాట్లాడితే వారి మొబైల్ ఫోన్లు మార్కెట్లో ఎంత ఖరీదైనవిగా ఉన్నాయో ఊహించలేరు.ఇప్పుడు దేశంలోని 10 ఖరీదైన ఫోన్లు కింద ఉన్నాయి:

1.Vertu Signature Diamond(Rs.58,65,067.72)

1.Vertu Signature Diamond(Rs.58,65,067.72)

వెర్టు అనేది బ్రిటిష్ ఆదారిత రిటైలర్ మరియు చేతితో తయారు చేసిన లగ్జరీ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ. ఇది 1998 లో ఫిన్నిష్ మొబైల్ ఫోన్ తయారీదారు నోకియా స్థాపించింది. అక్టోబర్ 2012 లో ఈ ఫోన్ ఎనిమిది వేర్వేరు వైవిధ్యాలలో జెట్ కాఫ్, గార్నెట్ కఫ్ఫ్, గ్రేప్ లిజార్డ్, ప్యూర్ జెట్ లిజార్డ్, జెట్ ఎలిగేటర్, ప్యూర్ నేవీ ఎలిగేటర్, క్లాస్ డి పారిస్ ఎలిగేటర్, మరియు ప్యూర్ జెట్ రెడ్ గోల్డ్ లలో రిలీజ్ అయ్యాయి. దీని యొక్క ధర ఇండియన్ ప్రైస్ లో యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల అరవై ఏడు రూపాయలుRS.5,865,067.72 .

2.IPhone Princess Plus:

2.IPhone Princess Plus:

iPhone Princes Plus ఐఫోన్ ఎటువంటి ప్రత్యేక లక్షణాలను కలిగి లేదు. ఈ ఫోన్ను ఆస్ట్రియన్ ప్రసిద్ధ డిజైనర్ పీటర్ ఎల్లిసన్ రూపొందించారు. ఈ ఫోన్లో 138 ప్రింట్ కట్ మరియు 180 తెలివైన కట్ వజ్రాలు ఉన్నాయి. దీని ధర 11,756.96 రూపాయలు

3.Black Diamond VIPN Smartphone:
 

3.Black Diamond VIPN Smartphone:

సోనీ ఎరిక్సన్ యొక్క బ్లాక్ డైమండ్ ఫోన్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్లో 2 వజ్రాలు ఉన్నాయి. వీటిలో ఒకటి నావిగేషన్ బటన్ మరియు మరొకటి ఫోన్లో దాని వెనుక బాగంలో ఉంటుంది.ఇది మిర్రర్ గుర్తింపును, పాలికార్బోనేట్ మిర్రర్ మరియు సేంద్రీయ LED సాంకేతికతతో తయారు చేయబడింది. ఈ ఫోన్ యొక్క ధర రూ.19,994,086.09.

4.Vertu Signature Cobra:

4.Vertu Signature Cobra:

ఈ ఫోన్ ప్రపంచంలోని ఏడవ అత్యంత ఖరీదైన ఫోన్. ఇది కోబ్రా పాము లుక్ తో ఫ్రెంచ్ స్వర్ణకారుడు బచారన్ చే రూపొందించబడింది. దీని కోసం ఒక పియర్ కట్ వజ్రం, రౌండ్ వైట్ వజ్రం మరియు 439 రుబిస్ ఉపయోగించబడ్డాయి.

5.Gresso Luxor Las Vegas Jackpot:

5.Gresso Luxor Las Vegas Jackpot:

ఇది స్విట్జర్లాండ్ లో 2005లో 180grms పూర్ గోల్డ్ తో తయారు చేసారు.దీని యొక్క ధర సుమారు RS.66.63lakh

6.Diamond Cypto Smartphone:

6.Diamond Cypto Smartphone:

ఈ ఫోన్ విండోస్ CE తో నడుస్తుంది దీనిని పీటర్ ఎల్లిసన్ రూపొందించారు. ఈ ఫోన్ విలువ సుమారు 86.62 లక్షలు. ఇందులో 50 వజ్రాలు ఉపయోగించబడ్డాయి. 50 వజ్రాలలో 10 వజ్రాలు అరుదైన నీలం జాతులు. ఈ ఫోన్ కు పోలీసు రక్షణ కూడా ఉంది.

7.Goldvish Le. Million:

7.Goldvish Le. Million:

ఎమాన్యూల్ గూట్ ఈ ఫోన్ను రూపొందించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించింది. ఇది ప్రపంచంలో కెళ్ళ అత్యంత ఖరీదైన ఫోన్ గా చేర్చబడింది. ఈ ఫోన్లో 20 క్యారెట్ వజ్రాలు ఉన్నాయి. దాని విలువ 86.62 లక్షల రూపాయలు.

8.IPhone 3G Kings button:

8.IPhone 3G Kings button:

ఈ ఫోన్లో 138 వజ్రాలు ఉన్నాయి. వీటిని ఆస్ట్రియాలోని పీటర్ అల్లిసన్ రూపొందించారు. ఈ ఫోన్ ధర సుమారు రూ.159.88 లక్షలు.

9.Supreme Goldstriker iPhone 3G 32GB:

9.Supreme Goldstriker iPhone 3G 32GB:

ఈ ఫోన్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఫోన్.దీని ధర సుమారు రూ.213.17 లక్షలు.ఈ ఫోన్ లో 271 గ్రాముల 22 క్యారెట్ బంగారంతో పాటు 53 వజ్రాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క మెయిన్ బటన్ కూడా 7.1 క్యారెట్ వజ్రంతో తయారు చేసారు.

10.Diamond Rose iPhone 4 (32 GB):

10.Diamond Rose iPhone 4 (32 GB):

ఈ ఫోన్ల యొక్క ధర 16,671,124,735,486.4 రూపాయలు. దీనిని స్టువర్ట్ హుగ్స్ మియా రూపొందించారు. ఈ ఫోన్ లో100 క్యారెట్ వజ్రాలు 500 దాకా ఉన్నాయి.దీనిలో మరొక ముఖ్యమైన విషయం ఈ 500వజ్రాలలో 53 వేర్వేరు రకాల వజ్రాలు ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
10 expensive smart phones of india newsid

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more