జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

Posted By:

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో జీమెయిల్ ఒకటి. జీమెయిల్ గురించి తెలియని ఇంటర్నెట్ యూజర్ అంటూ ఈ ప్రపంచంలో ఉండరు. గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సేవల్లో జీమెయిల్ ఒకటి. గూగుల్ కల్పించిన తాజా సౌలభ్యతతో జీమెయిల్ నుంచి గూగుల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సర్వీసులను ఒకే క్లిక్కుతో యాక్సెస్ చేసుకోవచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

అందుకు మీరు చేయవల్సిందల్లా జీమెయిల్ ప్రొఫైల్ ఫోటో పక్కనే కనిపించే యాప్స్ ఐకాన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డ్రాప్‌డౌన్ మోనూలో గూగుల్ ప్లస్, యూట్యూబ్, గూగుల్ ప్లే, న్యూస్, డ్రైవ్ వంటి సర్వీసులను జాబితాగా పొందవచ్చు. మరిన్ని సర్వీసులను పొందాలనుకుంటే అక్కడే కనిపించే ‘మోర్' ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.

జీమెయిల్‌లో అందుబాటులో ఉన్న 10 ప్రయోగాత్మక ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

Undo Send (అన్‌డూ సెండ్)

ఓ అరగంట సేపు కష్టపడి ఓ వర్డ్ డాక్యుమెంట్‌ను తయారు చేసి ముఖ్యమైన వ్యక్తులకు చకచకా మెయిల్ చేసేసారు. తీరా సెండ్ బటన్ నొక్కినాక పంపిన డాక్యుమెంట్‌లో తప్పులున్నట్లు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు..? ఆ డాక్యుమెంట్ ను సరిచేసి మళ్లి వాళ్లు మెయిల్ చేస్తారా..?

జీమెయిల్‌లో కొలువుతీరి ఉన్న Undo Send ఫీచర్ ను కాన్ఫిగర్ చేసుకోవటం ద్వారా పంపిన మెయిల్ ను 30 సెకన్ల లోపు అండూ బటన్ ను ప్రెస్ చేసి ఆపు చేసుకునే అవకాశముంది. జీమెయిల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Undo Send ఫీచర్ ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఈ సదుపాయం మీకు అందుబాటులో ఉంటుంది.

 

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్

జీమెయిల్ సెట్టింగ్స్ పేజీలోని కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఫీచర్ లోకి వెళ్లటం ద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించి మీకు నచ్చినట్లు కీబోర్డ్ షాట్‌కట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.

 

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

జీమెయిల్ ప్రివ్యూ ల్యాబ్స్ ఫీచర్ ద్వారా వివిధ సర్వీసుల నుంచి మీ మెయిల్ కు అందే వీడియోలు, డాక్యుమెంట్లు, వాయిస్ మెయిల్స్, ఈమెయిల్స్ ఇంకా మెసేజ్ లను ప్రివ్యూ రూపంలో చూడొచ్చు.

 

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

ఆటో అడ్వాన్స్

మెయిల్స్‌ను త్వరతిగతిన చెక్ చేసుకోవచ్చు.

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

జీమెయిల్ ఆటో అడ్వాన్స్ ఫీచర్

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

అన్‌రీడ్ మెసేజ్ ఐకాన్

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

సెండ్ అండ్ ఆర్చివ్

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

యాప్ సెర్చ్

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

డీఫాల్డ్ రిప్లై ఆల్

జీమెయిల్‌లోని 10 ప్రయోగాత్మక ఫీచర్లు

క్విక్ లింక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 experimental Gmail features you must try. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot