Home
News

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

గెలుపు అంత సులువుగా వరించదు. విజయ శిఖరాలను అధిరోహించే క్రమంలో ఎన్నో కష్టనష్టాలను, ఒడిదుడుకును చవిచూడాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తూ దిగ్గజ హోదాలో కొనసాగుతోన్న ఫేస్‌బుక్‌ది కూడా ఇలాంటి గాదే. వినూత్న ఆలోచనతో మొదలైన ఫేస్‌బుక్ మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు అనేక ఆలోచలను మార్కెట్లో పరీక్షించి చూసింది. వాటిలో కొన్ని విజయవంతం కాగా మరికొన్ని మాత్రం బెడిసికోట్టాయి. మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : వాట్సాప్ కొత్త ఫీచర్లు ఇవే

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

ఈ మొబైల్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఫేస్‌బుక్ 2013లో కొనుగోలు చేసింది. అయితే అనివార్య కారణాల రిత్యా ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

ఫేస్‌బుక్ డీల్స్ పేరుతో సరికొత్త ప్రొడక్ట్‌‍ను ఫేస్‌బుక్ 2011లో లాంచ్ చేసింది. నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రొడక్ట్‌ను ఫేస్‌బుక్ నిలిపివేసింది.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

ఫేస్‌బుక్ యూజర్లు, తమ మిత్రుల కోసం గిఫ్ట్స్ కొనుగోలు చేసి వాటిని సెండ్ చేసే విధంగా 2012లో ఫేస్‌బుక్ గిఫ్ట్స్ పేరుతో ప్రొడక్ట్‌‍ను లాంచ్ చేసింది. ఏడాదిలోపే ఈ ప్రొడక్ట్ సేవలు నిలిచిపోయాయి.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

ఫేస్‌బుక్ గేమ్స్ ఆడటం ద్వారా వచ్చే క్రెడిట్స్‌ను షాపింగ్‌లో డిస్కౌంట్స్ నిమిత్తం ఉపయోగించుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పించినప్పటికి ఆలోచన అంతగా విజయం సాధించలేక పోయింది.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

క్రెడిట్ కార్డ్ వివరాలను స్టోర్ చేసుకునేందుకు వీలుగా ఫేస్‌బుక్ Autofill with Facebook పేరుతో ఓ ప్రొడక్ట్‌ను 2013లో లాంచ్ చేసింది. ఈ ఆలోచన కాస్త బెడిసికొట్టింది.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

Facebook inbox పేరుతో ఓ ఈమెయిల్ సర్వీసును ఫేస్‌బుక్ లాంచ్ చేసింది. @facebook.com డొమైన్‌తో లభ్యమైన ఈ సర్వీసుకు ఆదరణ కొరడవటంతో మూసివేతకు దారి తీసింది.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

తన వెబ్‌సైట్‌లోని HTMLకు రీప్లేస్‌మెంట్‌‌గా FBML పేరుతో ఓ కోడింగ్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ విజయవంతం కాలేకపోయింది.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

ఫోర్‌స్క్వేర్ తరహాలో ఉండే Facebook Places ప్రొడక్ట్‌ను ప్రైవసీ కారణాల రిత్యా 2011లో షట్ డౌన్ చేయవల్సి వచ్చింది.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

గోప్యతా ఉల్లంఘన సమస్యలు తలెత్తటంతో తన అడ్వర్టైటింగ్ ఫీచర్ అయిన Beaconను ఫేస్‌బుక్ నిలిపివేయాల్సి వచ్చింది.

 మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

మార్కెట్లో ఫెయిల్ అయిన 10 ఫేస్‌బుక్ ప్రొడక్ట్స్

ఫేస్‌బుక్ ప్రాయోజిత కథనాలు

More from GizBot

Best Mobiles in India

English summary
10 Facebook Products that Failed big time!. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X