సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

|

సోనీ ప్లే స్టేషన్.. కంప్యూటర్ వీడియో గేమింగ్ ప్రియులకు ఇదో అత్యుత్తమ డెస్టినేషన్. 1994, డిసెంబర్ 3వ తేదీన సోనీ కంపెనీ తన మొట్ట మొదటి ప్లే స్టేషన్ ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో ఈ గేమింగ్ కన్సోల్ 100 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడుకావటం ఓ సంచలనం. సోనీ సంస్థ నుంచి విడుదలయ్యే ప్లే స్టేషన్లంటే చిన్నారులకు చెప్పలేనంత మోజు, ప్రస్తుతం ప్లే స్టేషన్ 4 మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంతకు ముందు మోడళ్లతో పోలిస్తే మరింత నాజూగ్గా ఉండే ఈ గేమింగ్ కన్సోల్ డ్యుయల్ షాక్ 4 కంట్రోలర్ ను కలిగి ఉండటంతో గేమింగ్ ప్రియులు తెగ ఇష్టపడుతున్నారు. మార్కెట్లో విడుదలై 20 వసంతాలు పూర్తి చేసుకున్న సోనీ ప్లే స్టేషన్ కు సంబంధించి పలు ఆసక్తిక విషయాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ఇంజినీర్ కెన్ కుటురాగీని ప్లేస్టేషన్ పితామహుడుగా వ్యవహరిస్తారు.

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

ప్లే స్టేషన్ రూపకల్పనకు సంబంధించి మొదటి ప్రకటనను సోనీ మొట్ట మొదటిసారిగా 1991లో వెల్లడించింది. 

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

గేమింగ్ కన్సోల్ రూపకల్పనలో భాగంగా సోనీ 1990 సమయంలో అమెరికా కంపెనీ సెగాతో చర్చలు జరిపింది. అయితే అవి సఫలం కాలేదు.

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు
 
సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

1980 - 1990 మధ్య కాలంలో విడుదలైన చాలా వరకు గేమింగ్ కన్సోల్స్ ఫ్లాట్ జాయ్‌ప్యాడ్‌లను కలిగి ఉండేవి.

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ తన మొట్ట మొదటి ప్లే స్టేషన్ హార్డ్‌వేర్‌ను అనేకసార్లు అప్‌డేట్ చేసింది.

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

8 ప్లే ష్టేషన్ గేమ్‌లతో సోనీ తన మొదటి ప్లే స్టేషన్‌ను విడుదల చేసింది.

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ సంస్థ వృద్థి చేసిన మొట్టమొదటి గేమ్ మోటార్ టూన్ గ్రాండ్ ప్రిక్స్.

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

1997లో సోనీ నెట్ యారోజ్ పేరుతో ప్లేస్టేషన్‌కు సంబంధించి ఓ ప్రోగ్రామబుల్ వర్షన్‌ను విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు సొంత గేమ్‌లను  సృష్టించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
10 fascinating facts for PlayStation's 20th anniversary. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X