ఆ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లకు బీభత్సమైన ఫ్యాన్స్!

Posted By:

ఇండియాలో సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఫేస్‌బక్ ఇండియా యూజర్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా వ్యాపార సంస్థలు తమ పరధిని విస్తరించుకునే కమ్రంలో ఫేస్‌బుక్‌ను ప్రధాన వారధిగా ఉపయోగించుకుంటున్నాయి.

తమ బ్రాండ్ లేదా ఉత్పత్తి పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్‌ను నెలకొల్పి తాజా ఆవిష్కరణలు ఇంకా డీల్స్‌కు సంబంధించిన వివరాలను తరవుగా సదరు అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ ప్రచారం ద్వారా ఖాతాధారుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న 10 ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలను మీకు పరిచయం చేస్తున్నాం.

ష్.. తప్పుగా అనుకోవద్దే!!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లకు బీభత్సమైన ఫ్యాన్స్!

టాటా డొకొమో (Tata DOCOMO):
ఒక నెలలో చేరి అభిమానుల సంఖ్య 323,282.
లింక్ అడ్రస్:

ఆ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లకు బీభత్సమైన ఫ్యాన్స్!

వొడాఫోన్ జూజూస్ (Vodafone Zoozoos):
ఒక నెలలో చేరిన అభిమానుల సంఖ్య: 366,744
లింక్ అడ్రస్:

ఆ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లకు బీభత్సమైన ఫ్యాన్స్!

ముంబయ్ ఇండియన్స్ (Mumbai Indians):
ఒక నెలలో చేరిన అభిమానుల సంఖ్య: 301,155
లింక్ అడ్రస్:

ఆ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లకు బీభత్సమైన ఫ్యాన్స్!

యాక్స్ యాంజిల్స్ క్లబ్ (Axe Angels club):
ఒక నెలలో చేరిన అభిమానుల సంఖ్య: 149,005
లింక్ అడ్రస్:

ఆ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లకు బీభత్సమైన ఫ్యాన్స్!

ఫాస్ట్‌ట్రాక్ (Fastrack):
ఒక నెలలో చేరిన అభిమానుల సంఖ్య: 254,172
లింక్ అడ్రస్:

ఆ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లకు బీభత్సమైన ఫ్యాన్స్!

కింగ్‌ఫిషర్ (Kingfisher):
ఒక నెలలో 295,204
లింక్ అడ్రస్:

ఆ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లకు బీభత్సమైన ఫ్యాన్స్!

పెప్సీ ఇండియా (Pepsi India):
ఒక నెలలో చేరిన అభిమానుల సంఖ్య 222,689.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot