మీరు ఇంటర్నెట్‌‌ని ఇలా ఉపయోగిస్తున్నారా.. ?

Written By:

ప్రపంచం టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటర్నెట్ తో ప్రపంచాన్నే మార్చేస్తోంది. ఇంటర్నెట్ ప్రపంచంలో మీరు ఎంజాయ్ చేయడానికి ఫేస్‌బుక్, వాట్సప్ ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. అయితే వాటితో పాటు షాపింగ్ చేయడానికి ఫ్లిప్ కార్ట్ అలాగే ఎక్కడికైనా వెళ్లడానికి క్యాబ్ ఇలా ఇంటర్నెట్ లో మీకు దొరకనది అంటూ ఏదీ లేదు..అయితే ఇవే కాకుండా ఇంటర్నెట్ లో మనకు ఫ్రీగా దొరికే ఓ 10 ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: రూ. 251 మొబైల్ కంపెనీపై చీటింగ్ కేసు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్ఫ్ ఈ మెయిల్స్

ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ అవడానికి మెయిల్ ని ఉపయోగిస్తారు. అది నీవు కొనకుండానే ఇంటర్నెట్ ఉంటే ఫ్రీగా వచ్చేస్తుంది. వీటిలో ఈ మెయిల్స్ కూడా ఉన్నాయి. ఓ సారి ట్రై చేయండి. 10minutemail, Guerrilla Mail

లాంగ్వేజ్ బేరియర్స్

మీ స్నేహితులతో ఛాటింగ్ టైంలో కొత్తగా ట్రై చేయండి. ఢిపరెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడేందుకు ప్రయత్నించండి.

డీల్స్

ఇంటర్నెట్ లో ఎన్నో డీల్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చినవి సెలక్ట్ చేసుకుని మనీ సేవ్ చేసుకొవచ్చు.

డాక్యుమెంటరీస్

మీకు నచ్చిన వేల డాక్యుమంటరీలు ఉంటాయి.అవన్నీ చూసేయవచ్చు. అలాగే మీ డాక్యుమెంటరీని పోస్ట్ చేయవచ్చు. ఇందుకు మీరు ఇంటర్నెట్ వాడుకోవడమే మిగిలుంది.

క్యాష్ బ్యాక్

షాపింగ్ చేసే వేళ మీకు కళ్లు చెదిరిపోయో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి.ఓ సారి వాటిని ట్రై చేయండి.

నెవర్ మిస్ కాల్

మీకు రోజుకు ఎన్నో రకాల నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వాటిని అసలు మిస్ కావద్దు.

ధెరపిస్ట్

మీకు ఏమైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించిన సమాచారం బోలెడంత దొరుకుతుంది ఇక్కడ.

బోర్ కొడితే

మీకు ఇంటర్నెట్ బోర్ కొడితే కొత్తగా ఏమున్నాయో ఓ సారి ట్రై చేయండి సింపుల్

ఎడిట్ ఫోటోస్

మీకు కావలిసిన విధంగా ఫోటోలను ఎడిట్ చేసుకునే అనేక సాఫ్ట్ వేర్ లు ఉన్నాయి ఓ సారి ట్రై చేయండి

ఓల్డ్ గేమ్స్

పాత గేమ్స్ చాలానే ఉంటాయి. వాటితో కూడా కాలక్షేపం చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Free Things on the Internet Everyone Should Take Advantage Of
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot