10 భవిష్యత్ గాడ్జెట్‌లు

Posted By:

ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ప్రయోగాల ద్వారా సాధ్యమైనవే. ఆలోచించటం ద్వారానే మనం కొత్త విషయాలను తెలుసుకోగలం. మనిషి లైఫ్ స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు అందుబాటులోకి వస్తాయనటంలో ఏ విధమైన సందేహం లేదు. త్వరలో మన ముంగిట నిలువనున్న 10 భవిష్యత్ టక్నాలజీ గాడ్జెట్ లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

మైక్రోసాఫ్ట్ హోలోలెన్స్

ఈ సైన్స్ ఫిక్షన్ తరహా టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

రింగ్

ఈ డిజిట్ జ్యూయలరీ రింగ్ ద్వారా స్మార్ట్  మొబైలింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

స్వరోస్కీ అండ్ మిస్‌ఫిట్ యాక్టివిటీ ట్రాకర్స్

జ్యూయలరీ తరహాలో ఉండే ఈ ట్రాకింగ్ మానిటర్ మనిషి ఆర్యోగం ఇంకా ఫిట్నెస్ లెవల్స్‌ను పరీక్షించుకోవచ్చు.

 

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

జెడ్ స్కాన్+

మౌస్ తరహాలో ఉండే ఈ డివైస్ డాక్యుమెంట్‌లను స్కాన్ చేసేస్తుంది.

 

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

మింట్

ఈ శ్వాస విశ్లేషణ సాధనం యూజర్ తీసుకున్న ఆల్కాహాల్ శాతాన్ని విశ్లేషిస్తుంది.

 

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

సెన్స్

ఈ స్లీప్ ట్రాకింగ్ డివైస్ సెన్స్ స్మార్ట్ అలారమ్ వ్యవస్థను కలిగి యూజర్ నిద్ర సైకిల్‌ను బట్టి అలారమ్‌ను సెట్ చేస్తుంది.

 

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

చెఫ్‌జెట్ అండ్ చెఫ్‌జెట్ ప్రో

ఈ 3డీ ప్రింటర్లు తినే ఉత్పత్తులను అప్పటికప్పుడు మీ ముందు ప్రింట్ చేస్తాయి.

 

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

పర్సనల్ రోబోట్
వ్యక్తగత పనులను ఈ రోబోట్‌లు చక్కబెడతాయి

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

కోపెన్హాగన్ వీల్

ప్రత్యేకమైన సాంకేతిక వ్యవస్థతో అందుబాటులోకి రానున్న ఈ సైకిల్ రైడర్ ఎనర్జీ లెవల్స్ ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.

 

10 భవిష్యత్ గాడ్జెట్‌లు

ప్యారట్ ఫ్లవర్ పవర్

ఈ ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థ మొక్కల చుట్టు ఉన్న మట్టిన అధ్యయనం చేయటంతో పాటు ఆ మొక్కకు అవసరమైన కాంతి, ఉష్ణోగ్రత, ఫెర్టిలైజర్ ఇంకా తేమ స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 futuristic gadgets for the early adopter. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot