పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోన్న 10 గాడ్జెట్‌లు

Posted By:

గడిచిన 10 సంవత్సరాల కాలంగా టెక్నాలజీ రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఘనతనంగా ప్రయోగాల ద్వారానే మనిషి సాధ్యం చేయగలిగాడు. ఇప్పుడు మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇలా రకరకాల టెక్నాలజీ ప్రయోగాల ద్వారా సాధ్యమైనదే. ప్రయోగాల ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకోగలమన్న నగ్నసత్యాన్ని ఈ ఆవిష్కరణలు చాటి చెబుతున్నాయి. తమ క్రియేటివ్ ఆలోచనలతో రూపొందించబడి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోన్న 10 గాడ్జెట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ద వెల్లో వాటర్ వీల్

వెల్లో సంస్థ ఈ వాటర్ వీల్‌ను డిజైన్ చేసింది. రోజు మైళ్ల కొద్ది నడిచి వెళ్లి తాగునీరును మోసుకొచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ వాటర్ వీల్ ను డిజైన్ చేసారు. 50 లీటర్ల నీటిని ఈ వీల్ ద్వారా తీసుకువెల్లే వీలుంది.

లుసీ సోలార్ ల్యాంప్

ఆఫ్రీకా దేశాల్లో ఈ సోలార్ లైట్ లను ఇటీవల కాలంలో పంపిణీ చేసారు. ఈ సోలార్ ఆధారిత ల్యాంప్‌ను ఎండంలో 8 గంటల ఉంచితే చాలు 6 నుంచి 12 గంటల వెళుతురును పొందవచ్చు.

సెల్‌ఫోన్

ప్రపంచ జనాభాలో ప్రతి 70 లక్షల మంది జనాభాలో 60 లక్షల మంది సెల్‌ఫోన్‌లను కలిగి ఉన్నారట. మొబైల్ ఫోన్‌ల వినియోగం ఏ మేరకు విస్తరించిందో ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు.

సాకెట్

సాకెట్‌గా పిలవబడుతున్న ఈ సాకర్ బంతులు ఆట సమయంలో గతి శక్తిని స్వీకరించి దానికి విద్యుత్ శక్తిగా మలిచి రాత్రుళ్లు కాంతినిస్తాయి.

 

లైఫ్ స్ట్రా

ఈ గాడ్జెట్ త్రాగేనిటిని శుద్థి చేస్తుంది.

క్యూ-డ్రమ్

వెల్లో వాటర్ వీల్ తరహాలోనే ఈ క్యూ డ్రమ్ ద్వారా నీటిని మోసుకెళ్లవచ్చు.

స్వీయ సర్దుబాటు కళ్ళద్దాలు

స్వీయ సర్దుబాటు కళ్ళద్దాలు

ప్రతి చిన్నారికి ల్యాప్‌టాప్

ప్రతి చిన్నారికి ల్యాప్‌టాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Gadgets that are Helping the World’s Poor. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting