మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

Posted By:

టెక్నాలజీని ఎక్కువుగా ఇష్టపడే మీ స్నేహితునికి పుట్టినరోజు కానుకగా ఏ రకమైన గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా..? అయితే మీ కోసం 10 క్రియేటివ్ గాడ్జోట్‌లు అంతర్జాతీయ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. అనువనువునా క్రియేటివ్ సాంకేతికతను ప్రతిబింబించే ఈ కూల్ గాడ్జెట్‌లను మీ మిత్రులకు కానుకగా ఇచ్చినట్లయితే వారు ఖచ్చితంగా మైమరుపుకు లోనవుతారు....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

ప్యారట్ బీబోప్ డ్రోన్

ఈ డ్రోన్ 14 మెగా పిక్సల్ ఫిష్ ఐ కెమెరాను కలిగి ఉంది. బుల్ట్‌ఇన్ జీపీఎస్  డివైస్‌కు ప్రధాన ఆకర్షణ. ఈ డ్రోన్ గాల్లో విహరిస్తూ అక్కడి పరిస్థితులను కెమెరాలో బంధిస్తుంది.

మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

రోకు స్ట్రీమింగ్ స్టిక్:

గూగుల్ క్రోమ్‌క్యాస్ట్‌కు పోటీగా విడుదలైన రోకు స్ట్రీమింగ్ స్టిక్ 1500 ఛానళ్లకు సంబంధించన కంటెంట్‌ను మీకు అందిస్తుంది.

మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

షిమానో స్పోర్ట్ కెమెరా సీఎమ్ 1000

అడ్వాన్సుడ్ వైపై కనెక్టువిటీ ఫీచర్‌తో లభ్యమవుతోన్న ఈ స్పోర్ట్ కెమెరాను మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర వై-ఫై కనెక్టువిటీ డివైస్‌కు అనుసంధానించుకుని రిమోట్ లైవ్ స్ట్రీమింగ్, వీడియో ప్లేబ్యాక్ వంటి అంశాలను నిర్వహించుకోవచ్చు.

మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

టూ కలర్ 3డీ ప్రింటర్

ఐఫోన్ కేస్ లు మొదలుకుని జ్యూయలరీ వరకు 3డీ ప్రింటర్లతో సాధ్యమవుతున్నాయి.

మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

వర్చువల్ రియాల్టీ బిగినర్స్ గైడ్ అండ్ స్మార్ట్‌ఫోన్ వీఆర్ వ్యూవర్ టూల్ కిట్

మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

బ్రంటన్ హీట్‌సింక్ లౌంజ్

వీహార యాత్రల్లో బన్‌లను టోస్ట్ చేసుకునేందుకు ఈ బ్రంటన్ హీట్‌సింక్ లౌంజ్ ఉపయోగపడుతుంది.

మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

గూగుల్ గ్లాస్ ఎక్స్‌ప్లోరర్

మీ స్నేహితునికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు 10 బెస్ట్ గాడ్జెట్‌లు

మైక్రోసాఫ్ట్ గేమింగ్ కన్సోల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
High Tech: 10 Gorgeously Gift-able Gadgets. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot