మీ స్మార్ట్‌ఫోన్‌ని రక్షించుకునేందుకు 10 చిట్కాలు

|

రంగుల హోలీ మన ముంగిటకు వస్తోంది. రకరకాల రంగులతో మనం ఆ రోజు ఎంతో ఉల్లాసంగా గడుపుతాం. అయితే ఇలా రంగులు చల్లుకునే క్రమంలో కొన్ని రకాల సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. ముఖ్యంగా మన స్మార్ట్ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఎంతో ఖర్చు పెట్టి కొన్న ఫోన్ ఎందుకు పనికిరాకుండా పోయే అవకాశం ఉంది.

మీ స్మార్ట్‌ఫోన్‌ని రక్షించుకునేందుకు 10 చిట్కాలు

 

సేఫ్ గార్డు ఉన్నా ఒక్కోసారి ఫోన్ రంగుల భారీన పడితే పనిచేయకపోవచ్చు. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్ సేఫ్ గా ఉంటుంది. అవేంటో ఓ సారి చూద్దాం.

Ziplock pouch

Ziplock pouch

మీ ఫోన్ కి ఆ రోజు జిప్ లాక్ పౌచ్ ని తొడగండి. ఇది మీ ఫోన్ కి చాలా రక్షణనిస్తుంది. ప్లాస్టిక్ జిప్ లాక్ ని వాడిమీరు మీ ఫోనోతో పాటు హోలీ ఆడయేవచ్చు.

Use inexpensive earphones

Use inexpensive earphones

మీరు ఎక్కువడా ఫోన్ టచ్ చేయకండి, వీలయితే ఇయర్ ఫోన్స్ వాడండి. అవి కూడా చాలా తక్కువ ధరలో ఉండేవి ఆ రోజుకు వాడండి.

Use waterproof cases and bags

Use waterproof cases and bags

మీరు మీ స్మార్ట్ ఫోన్ తా పాటుగా హోలీ పండుగ ఆడుతున్నట్లయితే దానికి వాటర్ ఫ్రూప్ కవర్ వాడండి. లేకుంటే బ్యాగ్ అయినా వాడండి. అవి ఉంటే మీ ఫోన్ చాలా సేప్ గా ఉంటుంది.

Turn a balloon into a rubber skin case
 

Turn a balloon into a rubber skin case

వాటర్ ప్రూప్ కేస్ కొనలేని పక్షంలో మీరు రబ్బర్ స్కిన్ కేసుగాని లేకుంటే బెలూన్ కాని వాడితే సరిపోతుంది..

Use an old phone

Use an old phone

ఇంకో బెస్ట్ ఆప్సన్ ఏంటంటే మీరు మీ ఫోన్ ని ఇంటిదగ్గర వదిలేసి పాత ఫోన్ వాడుకుంటే సరిపోతుంది. తద్వారా మీరు ఆ రోజుకు మీ ఫోన్ ని భద్రంగా ఉంచుకోవచ్చు.

Conceal all the holes

Conceal all the holes

headphone jack, speaker grill, even micro USB port) వంటి రంధ్రాలను హోలీ ఆడే సమయంలో మూసి వేయండి. ఇలా చేయడం ద్వారా నీళ్లు మీ ఫోన్లోకి చేరవు.

Smartskin Condoms for smartphones

Smartskin Condoms for smartphones

వీటిని వాడటం ద్వారా కూడా మీరు మీ ఫోన్ ని రక్షించుకోవచ్చు. Smartskin Condoms సాధారణంగా thermoplastic premium polyurethane skinతో వస్తాయి కాబట్టి గట్టి ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది.

Nano-coating spray

Nano-coating spray

మీ ఫోన్ డ్యామేజి కాకుండా ఉండాలంటే ఇదొక మార్గం. నానో కోటింగ్ స్ప్రేలు అన్ని ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి దాదాపు సంవత్సరం పాటు మీ ఫోన్ రక్షిస్తాయి.

Use uncooked rice to soak moisture

Use uncooked rice to soak moisture

మీ ఫోన్ ఒకవేళ నీటిలో తడిచిపోయినట్లైతే వెంటనే బియ్యపు బస్తాలో ఆ ఫోన్ ని ముంచేయండి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ తేమ మొత్తాన్ని అది పీల్చుకుంటుంది.

Don’t use hair dryer

Don’t use hair dryer

మీరు మీ ఫోన్ తడిసిన సమయంలో దానిలోని నీటిని లాగేందుకు హెయిర్ డ్రయర్ ని ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని వీలయినంతవరకు దూరంగా ఉంచడం మేలు.

Most Read Articles
Best Mobiles in India

English summary
10 handy tips to protect your smartphone this Holi

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more