మోడీ మేనియా కాదది ఫేక్ మేనియా !

Written By:

2014 సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ఓ ఫోటోనే కారణమన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అదే మోడీ క్లీన్ స్వీప్ చేశారు అనే అర్థం వచ్చేట్టుగా వాడిన ఫోటో. ఈ ఫోటోలో మోడీ చీపురు పట్టుకుని ఊడుస్తూ ఉంటారు.మోడీ చీపురు పట్టుకుని ఎంతో దుర్భరమైన జీవితం గడిపారంటూ బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ ఫోటోతో బాగా ప్రచారం కూడా చేసుకున్నారు బిజెపి కార్యకర్తలు.

మోడీ మేనియా కాదది ఫేక్ మేనియా !

అయితే ఆ ఫోటోపై ఇప్పుడు అహమ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐని ఆశ్రయించారు. ఆ ఫోటో నాదని అందులో ఉన్నది నరేంద్ర మోడీ కాదు నేనని ఆర్టీఐ అధికారులకు తెలిపారు. ఇప్పుడు ఈ ఫోటోతో మేడీ మేనియా అంతా ఫేక్ మేనియా అంటూ ప్రచారం మొదలైంది అప్పుడే. ఈ ఫోటోతో పాటు మరికొన్ని మోడీ మార్ఫింగ్ ఫోటోలను ఇస్తున్నాం అవి కూడా చూసేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గువాన్జుహు రోడ్లను అహమ్మదాబాద్ రోడ్లగా

గువాన్జుహు రోడ్లను అహమ్మదాబాద్ రోడ్లగా బిజెపి సపోర్టర్స్ ఫోటోషాప్ లో క్రియేట్ చేశారు. ఒరిజినల్ అండ్ ఫేక్ ఫోటోలు ఇవే.

మోడీ మేనియాను అంతెత్తుకు తీసుకెళ్లిన ఫోటో

ఇది ఎన్నికల సమయంలో మోడీ మేనియాను అంతెత్తుకు తీసుకెళ్లిన ఫోటో .ఇది కూడా ఫేకేనట. దీనిపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. 

ఒబామా కూడా నాకు అభిమానే అంటూ

ఒబామా కూడా నాకు అభిమానే అంటూ బిజెపి సపోర్టర్స్ క్రియేట్ చేసిన చిత్రం. దీన్ని బిజెపి ఎంపి సీఆర్ పాటిల్ పోస్ట్ చేశారు.

బిజిపి లీడర్ ప్రీతి గాంధీ ఫోస్ట్ చేసిన చిత్రం

బిజిపి లీడర్ ప్రీతి గాంధీ ఫోస్ట్ చేసిన చిత్రం. అవినీతికి మోడీ కిలోమీటర్ దూరమంటూ వికీలీక్స్ లో వచ్చిందంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది

బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది. ఇక ఎక్కడమే ఆలస్యమంటూ మార్ఫింగ్ చేసిన ఫోటో ఇదే.

వారణాసి ఎన్నికల సమయంలో

వారణాసి ఎన్నికల సమయంలో బిజెపి ఇలా డబుల్ రోల్స్ తో అనేక ఫోటోలను పెట్టారు. ఆ ఫోటోలో ఉన్న అభిమానులను కాపీ పేస్ట్ చేసి పడేశారు.

ఇండియాలో యూత్ కూడా మోడీ అంటే పడి చస్తున్నారంటూ

ఇండియాలో యూత్ కూడా మోడీ అంటే పడి చస్తున్నారంటూ ఓ ఫోటో హల్ చల్ చేసింది అప్పుడు. అయితే ఒరిజినల్ ఇదేనట

బిజెపి లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి ఇచ్చిన డోస్

ఇక బిజెపి లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి ఇచ్చిన డోస్ ఇది.బంగ్లాదేశ్ ఎన్నికల వయోలెన్స్ కి సంబంధించిన ఫోటో ఇది.

మిషెల్లీతో ఒబామా నడుస్తుంటే

మిషెల్లీతో ఒబామా నడుస్తుంటే దానిని బిజెపి సపోర్టర్స్ మోడీతో ఒబామా నడుస్తున్నట్లుగా చిత్రీకరించారు.

శాంతి కపోతాలకు రారాజు

శాంతి కపోతాలకు రారాజు మా నరేంద్ర మోడీ అంటున్న చిత్రం

పులుల మధ్యలో మోడీ రాజసం

పులుల మధ్యలో మోడీ రాజసం అంటే ఇదేమరి. ఇది కూడా ఫేకేనట.

ఆ ఫోటో నాదంటూ ఆర్టీఐని ఆశ్రయించిన వ్యక్తి

ఆ ఫోటో నాదంటూ ఆర్టీఐని ఆశ్రయించిన వ్యక్తి ఇతనే.

ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాలో

ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేసినప్పటి చిత్రం 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Hilarious Photoshopped BJP Publicity Pictures
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot