డైలాగులతో దంచి కొట్టేసారు..

Posted By:

‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో.. ఆదే పండుగాడు' ఈ మోస్ట్ పాపులర్ డైలాగ్‌ను తెలుగు సినీ ప్రేమికులు ఎప్పటికి మరిచిపోలేరు. పోకిరి సినిమాతో ప్రభంజనం సృష్టించిన ఈ డైలాగ్‌ను డబ్‌స్మాష్ యాప్ సహాయంతో తనదైన స్టైల్‌లో చెప్పిన, మహేష్ బాబు కుమారుడు గౌతం జూనియర్ పోకీరి అనిపించుకున్నాడు. ఇదే డబ్‌స్మాష్ యాప్‌తో రాంచరణ్, రాణా కలిసి ఓ సరదా సన్నివేశాన్ని ఆవిష్కరించారు. మగధీర చిత్రంలోని ఒక్కొక్కడినే కాదు షేర్‌ఖాన్, వంద మందిని ఒకేసారు పంపు అనే ఫేమస్ డైలాగ్‌ను డబ్ చేసిన తీరు నెటిజనులను ఉర్రూతలూగిస్తోంది. ఒక్క సెలబ్రెటీలే కాదు చాలా మంది నెటిజనులు ఈ డబ్‌స్మాష్ యాప్ తమకు నచ్చిన స్టైల్‌లో ఉపయోగించుకుంటున్నారు.

(చదవండి: ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?)

డబ్‌‍‌స్మాష్.. ఇదో వీడియో మెసేజింగ్ అప్లికేషన్. ఈ యాప్ ప్రస్తుతానికి ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఆడియో రికార్డింగ్ ను ఎంపిక చేసుకుని, ఆ ఆడియా క్లిప్‌‍‌కు అనుగుణంగా డబ్ చేస్తూ మీ వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఈ యాప్‌ను అధికారికంగా నవంబర్ 19, 2014న జోనాస్ డ్రుప్పిల్, రోలాండ్ గ్రీన్కీ, డానిల్ టాస్‌చిక్‌లు ప్రారంభించారు. ఈ డబ్‌స్మాష్ యాప్‌కు నెటిజనుల నుంచి మంచి క్రేజ్ లభిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన ఆడియో క్లిప్‌లను డబ్ చేస్తూ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు డబ్‌స్మాష్ వీడియోలను క్రింద స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోన్న డబ్‌స్మాష్ వీడియోలు

English summary
10 Hilarious Tollywood Dubsmash Videos You Should Not Miss. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot