నోట్ 5.. ఎంత నాజుకో!

Posted By:

భారీ అంచనాల మధ్య సామ్‌సంగ్ నుంచి తర్వలో విడుదల కాబోతున్న ‘గెలాక్సీ నోట్ 5' ఫాబ్లెట్‌కు సంబంధించి ఆసక్తికర కాన్సెప్ట్ డిజైన్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో విజయవంతమవటంతో మంచి హుషారు మీదున్న సామ్‌సంగ్ తన తరువాతి వర్షన్ డివైస్ ‘గెలాక్సీ నోట్ 5' పై దృష్టి సారించింది.

Read More : మీ ఫోన్ వైవిధ్యంగా కనిపించాలంటే

ఇప్పటి వరకు తెలియవచ్చిన సమాచారం మేరకు ఈ పెద్దతెర స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను జూలైలోనే ప్రపంచానికి పరిచయం చేసే అవకాశముంది. గెలాక్సీ నోట్ 5, 2కే రిసల్యూషన్ డిస్‌ప్లే లేదా 4కే ప్యానల్‌లో లభ్యమయ్యే అవకాశముందని ఓ అనధికారిక రిపోర్ట్ వెల్లడించింది. గెలాక్సీ నోట్‌5కు సంబంధించి వెబ్ మీడియాలో 10 హాటెస్ట్ కాన్సెప్ట్స్‌ను క్రింది స్లైడ్ షోలో చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ నోట్ 5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్ 5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్ 5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్ 5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్ 5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్ 5 హాటెస్ట్ కాన్సెప్ట్

డిజైన్ క్రెడిట్స్:
Ivo Maric

గెలాక్సీ నోట్ 5

గెలాక్సీ నోట్ 5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్ 5
డిజైన్ క్రెడిట్స్:
Tim Hausladen

గెలాక్సీ నోట్ 5

గెలాక్సీ నోట్ 5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్ 5

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

డిజైన్ క్రెడిట్స్:
Metti Farhang

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్ 5
డిజైన్ క్రెడిట్స్:
Rishi Ramesh

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్‌ప్లే

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

వెడల్పు స్ర్కీన్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

గెలాక్సీ నోట్5 హాటెస్ట్ కాన్సెప్ట్

ప్రొజెక్టర్ ఆన్ బ్యాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
10 Hottest Samsung Galaxy Note 5 Concept Designs. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting