10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్.. ఉద్యోగం గ్యారంటీ!

2016గాను ఐటీ పరిశ్రమ ఆశిస్తోన్న 10 మోస్ట్ వాంటెడ్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌.

|

ఐటీ విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగు పరచుకునేందుకు ఇతర టెక్నికల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఆయా కోర్సులు చేసే మందు ఆ కోర్సు ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది?, ఇది మన భవిష్యత్‌కు ఉపయోగపడుతుందా? అన్న అంశం పై పలువురు స్పష్టతకు రాలేకపోతున్నారు.

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్.. ఉద్యోగం గ్యారంటీ!

Read More : రూ.10,000 రేంజ్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌లు

ఐటీ విభాగంలో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించినట్లయితే పరిశ్రమ ఆశిస్తోన్న నైపుణ్యాలు చాలా త్వరగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవల్సి ఉంది. ఈ 2016గాను ఐటీ పరిశ్రమ ఆశిస్తోన్న 10 మోస్ట్ వాంటెడ్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం.

IT architecture

IT architecture

ఐటీ ఆర్కిటెక్షర్

42% శాతం ఐటీ కంపెనీలు ఐటీ ఆర్కిటెక్షర్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

 

Programming/application development

Programming/application development

ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్

40% శాతం ఐటీ కంపెనీలు ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Project management

Project management

ప్రాజెక్ట్ మెనేజ్‌మెంట్

39% శాతం ఐటీ కంపెనీలు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

బిగ్ డేటా
 

బిగ్ డేటా

బిగ్ డేటా

39% శాతం ఐటీ కంపెనీలు బిగ్ డేటా నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

 

Business intelligence/analytics

Business intelligence/analytics

బిజినెస్ ఇంటెలిజెన్స్/అనాలిటిక్స్

34% శాతం ఐటీ కంపెనీలు బిజినెస్ ఇంటెలిజెన్స్/అనాలిటిక్స్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

హెల్ప్ డెస్క్/టెక్నికల్ సపోర్ట్

హెల్ప్ డెస్క్/టెక్నికల్ సపోర్ట్

30% శాతం ఐటీ కంపెనీలు హెల్ప్ డెస్క్/టెక్నికల్ సపోర్ట్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

Database administration

Database administration

డేటాబేస్ అడ్మిన్‌స్ట్రేషన్

25% శాతం ఐటీ కంపెనీలు డేటాబేస్ అడ్మిన్‌స్ట్రేషన్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

 

 Cloud/SaaS

Cloud/SaaS

క్లౌడ్/సాస్

25% శాతం ఐటీ కంపెనీలు క్లౌడ్/సాస్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

 

Web development

Web development

వెబ్ డెవలప్‌మెంట్

24% శాతం ఐటీ కంపెనీలు వెబ్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
10 hottest tech skills for 2016. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X