10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

Posted By:

ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లు, ప్రతి విజయానికి ఒక వైవిద్యభరితమైన మూలం ఉంటుంది.భార్యాభర్తలు అన్యోన్నంగా ఉంటే ఆ సంసారం ఎంతో చూడముచ్చటంగా ఉంటుంది. ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న 10 భారతీయ జంటలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ ఆత్మవిశ్వాసంతో నెలకొల్పిన 10 స్టార్టప్‌లను నెలకొల్పి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు..


గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

ఆనంద్ చంద్రశేకరన్, ఆశ్వినీ అశోకన్

వీరు స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంపెనీ పేరు మ్యాడ్ స్ట్ర్రీట్ డెన్ (ఎంఎస్‌డి).

 

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

ఆనంద్, మెహక్

వీరు స్థాపించిన వెడ్డింగ్ పోర్టల్ పేరు వెడ్‌మీ‌గుడ్ (Wedmegood)

 

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

అభినవ్, రాధికా ఖండేల్వాల్

స్వీట్స్ ఇన్‌బాక్స్ పేరుతో భారతదేశపు మొట్టమొదటి స్వీట్స్ పోర్టల్ ను ఈ చూడముచ్చటమైన జంట ప్రారంభించింది.

 

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

అతిత్ జైన్, మధులికా పాండే

ఈ జంట్ గిగ్‌స్టార్ట్ పేరుతో ఓ మార్కెట్ ప్లేస్‌ను ప్రారంభించి యాంకర్స్, స్టాండ్-అప్ హాస్యనటులు, గాయకులు, నాట్యకారులు, మేకప్ కళాకారులను అందిస్తోంది.

 

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

మ్రిగేన్ కపాడియా, నుపుర్ కపాడియా
ఈ జంట మొబిఫోలియో పేరుతో మొబైల్ యాప్ స్టార్టప్‌ను ప్రారంభించింది.

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

జ్యోత్‌వీర్, గుర్‌షాగన్ చద్దా

ఈ జంట ఎరిస్టోనా పేరుతో ఓ ఆర్టిఫీషియల్ జ్యూయలరీ పోర్టల్‌ను ప్రారంభించింది.

 

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

రోహన్, స్వాతీ భార్గవా
క్యాష్‌కరో పేరుతో క్యాష్‌బ్యాక్ సైట్‌ను ఈ జంట భారత్ నుంచి నడుపుతోంది.

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

అపర్ణా, నవీన్ భార్గవా

ఈ జంట యాస్నా పేరుతో ఓ స్టార్టప్ ను నడుపుతోంది. ఈ స్టార్టప్ హ్యాండీ‌క్రాఫ్టడ్ సిల్వర ఆభరణాలతో పాటుఫ్యూజన్ జ్యువెలరీని ఆఫర్ చేస్తోంది.

 

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

గౌతమ్, ప్రేరణ సింగ్

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ షాదీ.కామ్ ద్వారా ఒక్కటైన ఈ జంట Kinnected పేరుతో ఇంటరాక్టివ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

 

10 ఇండియన్ జంటలు.. సొంత కంపెనీలు

శుబ్రా చద్దా, వివేక్ ప్రభాకర్
ఈ జంట చుంబక్ పేరుతో ఇల్లు ఇంకా ఉపకరణాలు వెంచర్‌ను ప్రారంభించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Indian couples who tied the knot & began their own startup. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot