పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

Posted By:

కంప్యూటర్‌కు బంధువులా పుట్టుకొచ్చిన పెన్‌డ్రైవ్ చూడటానికి చిన్నగా కనిపించినప్పటికి తన సామర్ధ్యాన్ని బట్టి జీబీల కొలది డాటాను భద్రపరుచుకుంటుంది. 2జీ, 4జీ, 8జీబి, 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి ఇలా అనేక మెమరీ వేరింయట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి.

నకిలీ డ్రైవ్‌పై ఉన్న కంపెనీ లోగోను వేలిగోటితో రుద్దితే చెరిగిపోతుంది. అదే ఒరిజినల్‌ డ్రైవ్‌పైన లోగో చెరిగిపోదు. ఒరిజినల్‌ కంటే నకిలీ డ్రైవ్‌లు తేలికగా ఉంటాయి. తయారీలో నాసిరకం ప్లాస్టిక్‌ను వాడతారు. ఫేక్‌ డ్రైవ్‌ల ప్యాకింగ్‌ని నిశితంగా గమినిస్తే కంపెనీ తయారీలా అనిపించదు. ఇంట్లో తయారు చేసిన వాటిలా ప్యాకింగ్‌ ఉంటుంది. కొనే ముందే కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి చెక్‌ చేయాలి. అందుకు డ్రైవ్‌ని కనెక్ట్‌ చేయగానే సిస్టం ట్రేలో కంపెనీ పేరు కనిపిస్తుంది. వెంటనే డ్రైవర్స్‌ ఇన్స్‌స్టాల్‌ అవుతాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మై కంప్యూటర్‌లోకి వెళ్లి కొత్తగా కనిపించే డ్రైవ్‌పై రైట్‌క్లిక్‌ చేసి 'ఫార్మెట్‌' క్లిక్‌ చేయండి. 'క్విక్‌ ఫార్మెట్‌'ను సెలెక్ట్‌ చేసి 'స్టార్ట్‌'తో ఫార్మెట్‌ చేయాలి. తిరిగి డ్రైవ్‌పై రైట్‌క్లిక్‌ చేసి 'ప్రాపర్టీస్‌'ను క్లిక్‌ చేసి Used Space, Free space ఎంతున్నాయో చూడండి. ఉదాహరణకు మీరు 4 జీబీ డ్రైవ్‌ కొంటే ఫ్రీ స్పేస్‌ 3.74 జీబీ ఉంటుంది. ఏదైనా డేటాని కాపీ చేసి తిరిగి డ్రైవ్‌లోని డేటా ఓపెన్‌ చేసి చూడండి. నకిలీ డ్రైవ్‌ల్లోకి డేటా కాపీ అవుతుందిగానీ ఓపెన్‌ చేస్తే కరప్ట్‌ అయిన మాదిరిగా ఎర్రర్‌ వస్తుంది.

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

యూఎస్బీ అనేది ఓ రిమూవబుల్ హార్డ్‌వేర్ స్టోరేజ్. ఈ మెమరీ స్టోరేజ్ డివైస్ ను కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్, గేమింగ్ కన్సోల్ ఇలా యూఎస్బీ స్లాట్‌ను కలిగి ఉన్న అన్ని డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

 

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

యూఎస్బీ పూర్తి పేరు ‘యూనివర్సల్ సీరియల్ బస్'

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సెప్టంబర్ 2011 నుంచి యూఎస్బీ డ్రైవ్‌లు 256జీబి సామర్థ్యం వరకు లభ్యమవుతున్నాయి.

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పెన్‌డ్రైవ్‌లను రకరకాల ఆకృతులలో డిజైన్ చేస్తున్నారు.

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

యూఎస్బీ ఫ్లాష్‌డ్రైవ్‌లను తయారు చేస్తున్న పలు కంపెనీల వివరాలు...స్టిక్, టివియోన్, క్రూజర్ శాన్‌డిస్క్, వెర్బాటిమ్, డీ-లింక్, శాన్‌డిస్క్ క్రూజర్ బ్లేడ్, శాన్‌డిస్క్, క్రూజర్ స్విచ్, స్పీలీన్, బోస్చ్ స్పార్క్‌ప్లగ్.

 

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

యూఎస్బీ డ్రైవ్‌ల రాకతో ఫ్లాపీ డిస్క్‌ల వినియోగం పూర్తిగా పడిపోయింది.

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

యూఎస్బీ డ్రైవ్‌ల చాలా తక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి.

పెన్‌డ్రైవ్ గురించి 10 ఆసక్తికర నిజాలు

యూఎస్బీ డ్రైవ్‌లోని భాగాలు మేల్ ఏ-ప్లగ్, యూఎస్బీ మాస్ స్టోరేజ్ కంట్రోలర్ డివైస్, ఫ్లాష్ మెమరీ చిప్, టెస్ట్ పాయింట్స్, క్రిస్టల్ ఆస్కిలేటర్, ఎల్ఈడి లైట్, రైట్-ప్రొటెక్ట్ స్విచ్, సెకండ్ ఫ్లాష్ మెమరీ చిప్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Interesting Facts about Pen Drives. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot