ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు!
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. దేశీయంగా, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ మాద్యమాలకు గణనీయమైన ఆదరణ లభిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాలో ఇంటర్నెట్ ఇంకా సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలను మీతో షేర్ చేసుకుంటున్నాం........
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ
- ఇండియాలో మొత్తం 164.81మిలియన్ల పై చిలుకు ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు.
- సగుటున ఒక్కో ఇంటర్నెట్ యూజర్ రోజుకు 26 నిమిషాల చొప్పున ఆన్‌లైన్‌లో గడుపుతున్నాడు.
- దేశంలోని 87.1 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించుకునే వారి సంఖ్య
దేశంలో 2015 నాటికి 165 మిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషణులు చెబుతున్నాయి.
- భారత్‌లో ఫేస్‌బుక్‌కు 71 మిలియన్ల పై చిలుకు యూజర్లు ఉన్నారు. ట్విట్టర్‌కు 20 మిలియన్ల మంది. లింకిడిన్‌కు 20 మిలియన్‌ల మంది యూజర్లు ఉన్నారు.
- 2015 నాటికి ఇండియా అత్యధిక ఫేస్‌బుక్ యూజర్‌లను కలిగిన దేశంగా ఎదగనుంది.
- ముంబై అత్యధికంగా 3.7మిలియన్ ఫేస్‌బుక్ యూజర్‌లను కలిగి ఉంది.
- భారత్‌లో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న వారిలో 73శాతం మంది పురుషులు, 27శాతం మంది మహిళలు ఉన్నారు.
- భారత్‌లో 142,339 మంది గూగుల్+ యూజర్లు ఉన్నారు.
- సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న వారు అత్యధికంగా 15-24 సంవత్సరాల వయస్సు కలిగిన వారే.
- ఇండియాలో ఫేస్‌బుక్ వృద్ధి గణనీయంగా పెరిగిపోతోంది.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు!
ఇండియాలో మొత్తం 164.81మిలియన్ల పై చిలుకు ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు!
సగుటున ఒక్కో ఇంటర్నెట్ యూజర్ రోజుకు 26 నిమిషాల చొప్పున ఆన్‌లైన్‌లో గడుపుతున్నాడు.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు!
దేశంలోని 87.1 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించుకునే వారి సంఖ్య దేశంలో 2015 నాటికి 165 మిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషణులు చెబుతున్నాయి.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు!
భారత్‌లో ఫేస్‌బుక్‌కు 71 మిలియన్ల పై చిలుకు యూజర్లు ఉన్నారు. ట్విట్టర్‌కు 20 మిలియన్ల మంది. లింకిడిన్‌కు 20 మిలియన్‌ల మంది యూజర్లు ఉన్నారు.

ఇంటర్నెట్ గురించి 10 ఆసక్తికర నిజాలు!
2015 నాటికి ఇండియా అత్యధిక ఫేస్‌బుక్ యూజర్‌లను కలిగిన దేశంగా ఎదగనుంది.


Click it and Unblock the Notifications