వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

Posted By:

నేటి తరం చిన్నారుల్లో అత్యధిక శాతం మంది వీడియో గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. సరదాగా ప్రారంభమైన ఈ అలవాటు వ్యసనంగా మారటంతో పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోతున్నారు. దింతో వారి మానసిక, శారీరక స్థితిగతుల ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనికి తోడు వీడియో గేమ్‌లలో మోతాదుకు మించి యాక్షన్ ఇంకా లైంగిక హింసను చూపిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరగా నిర్ణయాలు తీసుకోగలరట

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

వీడియో గేమ్‌లు ఆడేవారు చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోగలరట.

చిన్నారుల పై దుష్ప్రభావం

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

వీడియో గేమ్‌లు చిన్నారుల పై దుష్ప్రభావం చూపుతున్నాయన్న ఆరోపణలు ముందు నుంచి ఉన్నాయి.

ఉత్తర కొరియా గ్లోబర్ పవర్‌కు వ్యతిరేకంగా

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

ఉత్తర కొరియా గ్లోబర్ పవర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన యుద్ధం ఇతివృతకత్తంగా హోమ్ ఫ్రంట్ పేరుతో 2011లో విడుదలైన ఓ వీడియో గేమ్ కిమ్ జాంగ్ ఐ మరణం (2011) అలానే ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ (2013)ను విజయవంతంగా అంచనా వేయగలిగింది.

కౌంటర్ స్ట్రైక్ అనే వీడియో గేమ్

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

కౌంటర్ స్ట్రైక్ అనే వీడియో గేమ్ పై ఆరోపణలు చేస్తూ జాక్ థాంప్సన్ అనే మాజీ లాయర్ బిల్ గేట్స్ ఆధ్వర్యంలోని మైక్రోసాఫ్ట్ కు ఓ ఉత్తరం పంపారు.

100,000 డాలర్ల జరిమానా

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

పలు నేరాలను జీటీఏ సిరీస్ గేమ్‌లకు లింక్ చేసి, ఆధారాలు చూపటంలో విఫలమైనందుకు గాను జాక్ థాంప్సన్ కు 100,000 డాలర్ల జరిమానాను విధించారు.

నిజ జీవితంలోనూ

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

అసాసిన్స్ క్రీడ్ అనే వీడియో గేమ్‌లోని కీలక పాత్రలు నిజ జీవితంలోనూ తమ తమ పాత్రల్లో మరిణించిన విధంగానే మృతి చెందాయి.

అనేక మార్లు చంపాడు

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

2011లో ప్లైమౌత్ (ఇంగ్లాండ్)కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి పై 13 ఏళ్ల బాలుడు దాడికి తెగబడ్డాడు. ఇందుకు కారణం కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేమ్‌లో ఈ కుర్రవాడు ఆ రకమైన పాత్రను అనేక మార్లు చంపాడు.

ఆస్ట్రేలియన్ కస్టమ్స్ ప్రకారం

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

ఆస్ట్రేలియన్ కస్టమ్స్ ప్రకారం వీడియో గేమ్ లలో మాదక ద్రవ్యాల వినియోగించటం చైల్డ్ పోర్న్ తో సమానం.

స్టీవ్ వోజ్నెక్ బాగా ఇష్టపడే గేమ్ టెట్రిస్

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

యాపిల్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ వోజ్నెక్ బాగా ఇష్టపడే గేమ్ టెట్రిస్.

అర్థరాత్రి వేళల్లో వీడియో గేమ్‌లు ఆడటం నేరం

వీడియో గేమ్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వాస్తవాలు

16 సంవత్సరాల లోపు పిల్లలు ఉత్తర కొరియాలో అర్థరాత్రి వేళల్లో వీడియో గేమ్ లు ఆడటం నేరం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Kickass and Interesting Facts About Video Games. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting