యాపిల్ తరువాతి ఐఫోన్ ఇలా ఉండొచ్చు..?

Posted By:

యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసి దాదాపు లక్ష కోట్ల లాభాన్ని సొంతం చేసుకున్న యాపిల్ నూతన ఏడాదిలోనూ అదే దూకుడును ప్రదర్శించేందుకు ముందుకు సాగుతుంది. ఐఫోన్ 6 మార్కెట్లో విజయవంతమైన నేపధ్యంలో 2015లో యాపిల్ నుంచి రాబోతున్న ఉత్పత్తులకు సంబంధించి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2015కు గాను త్వరలో మార్కెట్లో విడుదల కాబోయే యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ ఫీచర్లకు సంబంధించి పలు ఆసక్తికర ఫీచర్లు ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెస్ట్యర్ కంట్రోల్స్‌ను సపోర్ట్ చేసే అవకాశం

యాపిల్ తరువాత వర్షన్ ఐఫోన్ గెస్ట్యర్ కంట్రోల్స్‌ను సపోర్ట్ చేసే అవకాశం.

కొత్త మెటీరియల్ అలానే కొత్త డిజైన్ మార్పులతో

యాపిల్ తరువాత వర్షన్ ఐఫోన్ కొత్త మెటీరియల్ అలానే కొత్త డిజైన్ మార్పులతో లభ్యమయ్యే అవకాశం.

శక్తివంతమైన ఫీచర్లు

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్ (యాపిల్ ఏ6), 2జీబి ర్యామ్‌లను కలిగి ఉండే అవకాశం.

శక్తివంతమైన మైక్రోఫోన్ వ్యవస్థ

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ శక్తివంతమైన మైక్రోఫోన్ వ్యవస్థను కలిగి ఉండే అవకాశం.

12 మెగా పిక్సల్ అంతకన్నా ఎక్కువ మెగా పిక్సల్ సామర్థ్యం గల కెమెరా

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ 12 మెగా పిక్సల్ అంతకన్నా ఎక్కువ మెగా పిక్సల్ సామర్థ్యం గల కెమెరాను కలిగి ఉండే అవకాశం.

రోజ్ గోల్డ్ ఎడిషన్‌లో

యాపిల్ తన తరువాత వర్షన్ ఐఫోన్‌ను రోజ్ గోల్డ్ ఎడిషన్‌లో పరిచయం చేసే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 likely features of next iPhone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting