టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

Posted By:

టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం ఏదో ఒక కంపెనీ కొనుగోలుకు సంబంధించి చర్చలు సాగుతూనే ఉంటాయి. వాట్స్‌యాప్, ఇన్‌స్టాగ్రామ్, స్కైప్, టంబ్లర్, యూట్యూబ్, పేపాల్ వంటి ఆన్‌లైన్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెటిజనులకు చేరువకావటంతో ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, యాహూ వంటి సంస్థలు కొన్ని వందల కోట్లు గుమ్మరించి వీటిని సొంతం చేసుకున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్ల వివరాలను మీ ముందుంచుతున్నాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ వాట్స్‌యాప్ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

ఫేస్‌బుక్ వాట్స్‌యాప్ డీల్

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ మొబైల్ యాప్ వాట్స్‌యాప్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది.

 

గూగుల్ మోటరోలా మొబిలిటీ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

గూగుల్ మోటరోలా మొబిలిటీ డీల్

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, మోటరోలా మొబిలిటీని 12.5 బిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

 

హెచ్‌పీ అటానమీ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

ప్రముఖ ప్రింటింగ్ ఇంకా కంప్యూటర్ల తయారీ కంపెనీ హెచ్‌పీ, సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీ అటానమీని 10.3 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది.

మైక్రోసాఫ్ట్ స్కైప్ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్కైప్ సర్వీసెస్‌ను 2011లో $8.5 బిలియన్‌లకు సొంతం చేసుకుంది.

ఒరాకిల్, సన్ మైక్రోసిస్టమ్స్‌ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్, సన్ మైక్రోసిస్టమ్స్‌ను $7.4 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

మైక్రోసాఫ్ట్ నోకియా డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియాను $7.2 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

గూగుల్, నెస్ట్ ల్యాబ్స్‌ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, నెస్ట్ ల్యాబ్స్‌ను $3.2 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

డెల్ క్విస్ట్ సాఫ్ట్‌వేర్‌ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్, ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ క్విస్ట్ సాఫ్ట్‌వేర్‌ను $2.4 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

యాహూ టింబ్లర్‌ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

సెర్చ్ ఇంజన్ యాహూ! ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ టంబ్లర్‌ను $1.1 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ డీల్

టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద కొనుగోళ్లు

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను $1 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Most Expensive Acquisitions In Recent Tech History. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot