కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Posted By:

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

2013కు అత్యధిక జనాధరణకు సొంతంచేసుకున్న 10 ఆసక్తికర యూట్యూబ్ వీడియోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Wake Me Up, వేక్ మీ అప్

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Gagnam Style, గాంగ్నమ్ స్టైల్

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Wrecking Ball, వ్రెక్కింగ్ బాల్

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Wrecking Ball, వ్రెక్కింగ్ బాల్

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

We Can't Stop, వుయ్ కాంట్ స్టాప్

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Just Give Me A Reason, జస్ట్ గివ్ మీ ఏ రీజన్

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Blurred Lines, బ్లర్రుడ్ లైన్స్

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Mikky Ekko, మిక్కీ ఇక్కో

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

La La La Naughty Boy, లా లా లా నాటీ బాయ్

కేక పుట్టిస్తున్న పది యూట్యూబ్ వీడియోలు (2013)

Come and Get It, కమ్ అండ్ గెట్ ఇట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot